Klang Klang Songtext
von S. P. Balasubrahmanyam
Klang Klang Songtext
క్లంగ్ క్లంగ్
క్లంగ్ క్లంగ్
తొలి తొలి చినుకు, తొలకరి పలుకు
క్లంగ్ క్లంగ్ క్లంగ్ క్లంగ్
తుళ్ళి తుళ్ళి పడుతూ తుంటరి పరుగు
నురుగులై (నురుగులై)
తరగలై (తరగలై)
ఆటలై (ఆటలై)
పాటలై (పాటలై)
ప్రతి పెదవికి తడి తడి నవ్వులు తొడుగుతూ
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
చక్రవాకమై పుడమి దాహమే
ఈ చక్కర వాగును పిలుచుకోచ్చనే
మెరుపు తీగలే బాన వంతనై మన్ను మిన్ను ఒకటి చేసెనే
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
కరి మబ్బులనే విడిచి గోరెత్తున వచ్చావా
కను రెప్పలన్నీ విడిచి ఉప్పొంగిన కల నీవా
చిరు చమటలనే తుడిచి ఓదార్చిన నిచ్చెలివా
చమ చెమ్మచెక్క మల్లెమొగ్గ ఆడిన చిత్తడివా
ప్రతి కొండ చినుకు తొడిగి చేసింది తాండవం
ప్రతి కొమ్మ చినుకు పొదిగి పెంచింది తడివరం
హరివిల్లు తనే ఫెళ్ళుమని రంగవల్లుల వెలువయింది
చక్రవాకమై పుడమి దాహమే
ఈ చక్కర వాగును పిలుచుకోచ్చనే
మెరుపు తీగలే బాన వంతనై మన్ను మిన్ను ఒకటి చేసెనే
మది చెవికి సుధల విందురండి అణుఅణువుతో విందాం
శృతి కలుపుకునే గాలికంటుకుంది గాన గంధం
ఈ దివ్య గాన మధువు ఇలకు దింపుతోంది వర్షం
తడవండి తడిసి తోడుక్కొంది పులకింతల హర్షం
ఈ భాద్రపదం పడితే ఆనంద భైరవి
ఇలువెల్లా వెల్లి విరిసే సంపద పల్లవి
ఇది గంగ పొంగి దిగిన పొద్దు మన్ను స్వర్గమైనది
గంగ పొంగి దిగిన పొద్దు మన్ను స్వర్గమైనది
చక్రవాకమై పుడమి దాహమే
ఈ చక్కర వాగును పిలుచుకోచ్చనే
మెరుపు తీగలే బాన వంతనై మన్ను మిన్ను ఒకటి చేసెనే
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
క్లంగ్ క్లంగ్
తొలి తొలి చినుకు, తొలకరి పలుకు
క్లంగ్ క్లంగ్ క్లంగ్ క్లంగ్
తుళ్ళి తుళ్ళి పడుతూ తుంటరి పరుగు
నురుగులై (నురుగులై)
తరగలై (తరగలై)
ఆటలై (ఆటలై)
పాటలై (పాటలై)
ప్రతి పెదవికి తడి తడి నవ్వులు తొడుగుతూ
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
చక్రవాకమై పుడమి దాహమే
ఈ చక్కర వాగును పిలుచుకోచ్చనే
మెరుపు తీగలే బాన వంతనై మన్ను మిన్ను ఒకటి చేసెనే
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
కరి మబ్బులనే విడిచి గోరెత్తున వచ్చావా
కను రెప్పలన్నీ విడిచి ఉప్పొంగిన కల నీవా
చిరు చమటలనే తుడిచి ఓదార్చిన నిచ్చెలివా
చమ చెమ్మచెక్క మల్లెమొగ్గ ఆడిన చిత్తడివా
ప్రతి కొండ చినుకు తొడిగి చేసింది తాండవం
ప్రతి కొమ్మ చినుకు పొదిగి పెంచింది తడివరం
హరివిల్లు తనే ఫెళ్ళుమని రంగవల్లుల వెలువయింది
చక్రవాకమై పుడమి దాహమే
ఈ చక్కర వాగును పిలుచుకోచ్చనే
మెరుపు తీగలే బాన వంతనై మన్ను మిన్ను ఒకటి చేసెనే
మది చెవికి సుధల విందురండి అణుఅణువుతో విందాం
శృతి కలుపుకునే గాలికంటుకుంది గాన గంధం
ఈ దివ్య గాన మధువు ఇలకు దింపుతోంది వర్షం
తడవండి తడిసి తోడుక్కొంది పులకింతల హర్షం
ఈ భాద్రపదం పడితే ఆనంద భైరవి
ఇలువెల్లా వెల్లి విరిసే సంపద పల్లవి
ఇది గంగ పొంగి దిగిన పొద్దు మన్ను స్వర్గమైనది
గంగ పొంగి దిగిన పొద్దు మన్ను స్వర్గమైనది
చక్రవాకమై పుడమి దాహమే
ఈ చక్కర వాగును పిలుచుకోచ్చనే
మెరుపు తీగలే బాన వంతనై మన్ను మిన్ను ఒకటి చేసెనే
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
ఝానక్కు జన్న స్వరముల జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది
Writer(s): A R Rahman, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com