Neethone Unna Songtext
von Mickey J. Meyer
Neethone Unna Songtext
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే ఏదో సంబరం
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే సంబరం
తెలియదే నిన్నటిదాకా నాకీ హాయే
ఇపుడిలా నన్నెటువైపో లాగేస్తుందీ మాయే
మనసునే కాదని ఎంతో వారిస్తున్నా
వినదుగా అల్లరిచేస్తూ వెల్లువలాయే లోన
ఎవ్వరు ఆపినా ఓ క్షణమాగునా తరిమే చిలిపి తపన
నిన్నే చూస్తున్నా నాలో నేనేం చుసినా
నేనేం చేస్తున్నా నీ ఊహాల్లో లేననా
నీకేం అవుతున్నా గుండెల్లో ఓ యాతన
నీతోనే ఉన్నా నా నీడే ఏవైపు సాగినా
ఈ తొలికళల హాయిలో
నా మనసడిగె నిన్ను చేరుకోమని
ఈ అడుగులకు జంట నువ్వని
నలుగురిమధ్యలో ఒకరికి సొంతమై ఇలా
నడిచిన స్వప్నమే నేనా నేనా నేనా
నిన్నే చూస్తున్నా నాలో నేనేం చుసినా
నేనేం చేస్తున్నా నీ ఊహాల్లో లేననా
నీకేం అవుతున్నా గుండెల్లో ఓ యాతన
నీతోనే ఉన్నా నా నీడే ఏవైపు సాగినా
నీ పెదవులకు తోడుగా
నా చిరుపెదవి కోరుకుంది స్నేహమే
రా చెరగనివ్వు చిన్ని దూరమే
కనులకు అందిన వయసుకు అందని సిరి
చొరవగ పొందగా రానా రానా రానా
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే ఏదో సంబరం
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే సంబరం
ఇరువురిని ఏకం చేసే ఏదో సంబరం
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే సంబరం
తెలియదే నిన్నటిదాకా నాకీ హాయే
ఇపుడిలా నన్నెటువైపో లాగేస్తుందీ మాయే
మనసునే కాదని ఎంతో వారిస్తున్నా
వినదుగా అల్లరిచేస్తూ వెల్లువలాయే లోన
ఎవ్వరు ఆపినా ఓ క్షణమాగునా తరిమే చిలిపి తపన
నిన్నే చూస్తున్నా నాలో నేనేం చుసినా
నేనేం చేస్తున్నా నీ ఊహాల్లో లేననా
నీకేం అవుతున్నా గుండెల్లో ఓ యాతన
నీతోనే ఉన్నా నా నీడే ఏవైపు సాగినా
ఈ తొలికళల హాయిలో
నా మనసడిగె నిన్ను చేరుకోమని
ఈ అడుగులకు జంట నువ్వని
నలుగురిమధ్యలో ఒకరికి సొంతమై ఇలా
నడిచిన స్వప్నమే నేనా నేనా నేనా
నిన్నే చూస్తున్నా నాలో నేనేం చుసినా
నేనేం చేస్తున్నా నీ ఊహాల్లో లేననా
నీకేం అవుతున్నా గుండెల్లో ఓ యాతన
నీతోనే ఉన్నా నా నీడే ఏవైపు సాగినా
నీ పెదవులకు తోడుగా
నా చిరుపెదవి కోరుకుంది స్నేహమే
రా చెరగనివ్వు చిన్ని దూరమే
కనులకు అందిన వయసుకు అందని సిరి
చొరవగ పొందగా రానా రానా రానా
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే ఏదో సంబరం
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం
ఇరువురిని ఏకం చేసే సంబరం
Writer(s): Vanamaali, Mickey J Mayor Lyrics powered by www.musixmatch.com