Songtexte.com Drucklogo

Sunona Sunaina Songtext
von Rahul Nambiar

Sunona Sunaina Songtext

सुनोन సునైనా
నీ hyper heart-eh నేనే కొల్లగొట్టనా
सुनोन సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగ చెయ్యనా
నీ twinkle twinkle కళ్లకి
Link అవ్వనా
నీ single single మనసుతో
Mingle అవ్వనా
నీ simple simple life లో
Wonder అవ్వనా
సునైనా నీతో రానా

सुनोन సునైనా
నీ hyper heart-eh నేనే కొల్లగొట్టనా
सुनोन సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగ చెయ్యనా


ఈ age ఏ పోతే మళ్లీ రాదే
నువ్వేం చేసినా
ఇది open చేసిన bottle beer
ఖాళీ చేసైనా
Oh lovely lady
నువ్వే ఎంత బెట్టే చేసినా
మన ఇద్దరి మధ్య
London bridge-eh నేనే దాటైనా

నాలో సరిగమ నీలో పదనిస
కలపవా నువు పలకవా
నాతో పాటుగా నాతో పాటగా
మారవా నువు పాడవా

నీ twinkle twinkle కళ్లల్లోకి
Link అవ్వనా
నీ single single మనసుతో
Mingle అవ్వనా
నీ simple simple life లో
Wonder అవ్వనా
సునైనా నీతో రానా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Sunona Sunaina« gefällt bisher niemandem.