Vayasunami Songtext
von Mani Sharma
Vayasunami Songtext
వయ్యసునామి తాకెనమ్మి ఆగలేను సుమి
సొగస్యుతోమి తూముదామి పాడుతకత్తిధిమి
బొమ్మల చెమ్మల ఉప్పెనలోయ్ ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయ్
ఎక్కిడి తొక్కిడి దక్కుడు హాయ్ ఓ చెక్కిలి చిక్కిన చెక్కరలోయ్
పిల్లో పడిపోయా మాయల లోయలో
తల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ
ఎరక్కపోయి యమ యమ ఇరుక్కుపోయా ప్రియతమా
తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమ చిమ
లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి నీవా
వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చక మధనా నేనాక గలన నిన్నాపగలనా
వయసునామి
ఓ వ అ అ వ అ రా ఇలా
వ అ అ అ రా ఇలా
వ అఅ అ వ అ అ లాయిలాయిలే
లాయిలాయిలే ఓ యయ్ హొవ్ యయి యయి యయి యయి యయి ఓ
కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా
అత్తుక్కుపోయే ఆత్రమా జతక్కులానా గ్రోతమా
హింస పెట్టిన హంసపు నీవే హాయి పెంచవె భామా
ఒత్తుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానె లలనా ఓయిందువదనా నీకింతపదునా
వయ్యసునామి వయ్యసునామి తాకెనమ్మి ఆగలేను సుమి

Writer(s): Veturi, Mani Sharma Lyrics powered by www.musixmatch.com