Songtexte.com Drucklogo

Bangala Kathamulo Songtext
von Ramana Gogula

Bangala Kathamulo Songtext

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా venus-ey నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
Love virus-ey సోకిందయ్యో

Rocket కంటే fast-uగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం
Bullet కంటే speed-uగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డురాదంట no entry
కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ country
వింత love యాత్రలో


ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా venus-ey నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
Love virus-ey సోకిందయ్యో

Speedometerకందని వేగం చూపే జోైడెన జంట ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన tour-u ఇది
అందుకున్నాక take-off-ey
Halt-u కాదెప్పుడు
సర్దుకున్నాక హ హ హ
అలుపురాదెప్పుడు

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా venus-ey నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
Love virus-ey సోకిందయ్యో

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే


ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా venus-ey నువ్వే అమ్మా
ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యో
Love virus-ey సోకిందయ్యో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer ist auf der Suche nach seinem Vater?

Fans

»Bangala Kathamulo« gefällt bisher niemandem.