Songtexte.com Drucklogo

What’s Happening Songtext
von Bheems Ceciroleo

What’s Happening Songtext

Single గానే ఉంటా
ఏ loveలో పడకుండా
అని అనుకున్న మాటే ఏమయ్యిందో
అబ్బాయిల్తో కాస్త
అమ్మాయి జాగ్రత్త
అని నాన్న అన్న మాటే ఎటుపోయిందో
ఇలా చూసి చూడగానే భలే నచ్చేసాడే
నచ్చాడని తెలిసే లోపేనా లోకొచ్చేశాడే
Pillow దాటి కల్లో కూడా
వాడే ఉన్నాడే
Single పిల్ల system మొత్తం
Disturb చేసాడే


What′s happening What's happening
In my दिलలో
What′s happening What's happening
On my wayలో
What's happening What′s happening
In my दिलలో
What′s happening What's happening
On my wayలో

పది గంటలకే పడుకునేదాన్ని
వీడొచ్చాకేమో రెండవుతోందే
గది గడపలనే దాటని దాన్ని
తిరిగొచ్చే time ఏమో ఏడవుతోందే
Friends meetings parties మానేస్తున్నా
Daily charging 3 times పెట్టేస్తున్నా
నేను నాకన్నా తనతోనే గడిపేస్తున్నా
ఇన్నినాళ్ళు నాతో పెరిగిన
నేనేమైపోతున్నా

What′s happening What's happening
In my दिलలో
What′s happening What's happening
On my wayలో
What′s happening What's happening
In my दिलలో
What's happening What′s happening
On my wayలో


బుజ్జి అంటూ కన్నా అంటూ
వాడంటుంటే పడి చస్తున్నా
Coffeeలంటూ movies అంటూ
తనతో తిరిగే సాకులే వెతికేస్తున్నా
Jolly jollyగా లాంగ్ driveలు తిరిగేస్తున్నా
కాలి దొరికిందో whatsAppను తిరగేస్తున్నా
Crazy moments ఎన్నెన్నో పోగేస్తున్నా
అయిబాబోయ్ ఈ loveలో
ఇంతుందా అనుకుంటున్నా

What′s happening What's happening
In my दिलలో
What′s happening What's happening
On my wayలో
What′s happening What's happening
In my दिलలో
What′s happening What's happening
On my wayలో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Ähnliche Artists

Fans

»What’s Happening« gefällt bisher niemandem.