Yedho Adaganaa Songtext
von A. R. Rahman
Yedho Adaganaa Songtext
విన్నావ నా హృదయం ఏదో అన్నదీ కొన్నాళ్లుగా ఏదో నీలో ఉన్నదీ
విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
ఏదో అడగనా ఏదైనా అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా

అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా అడగకనే అడగన అడిగినదే అడగన
ఏదో. ఏదో.ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే
చిన్న చిన్న సరదాలు చిన్న దాని చిన్న చిన్న సంశయాలు విన్నవించు ఆశలు పలికిన సరిగమలో ఓ ఓ

అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా అడగకనే అడగన అడిగినదే అడగనా
ఏదో.ఏదో.ఏదో అడగనా ఏదైనా అడగనా మాటల్తో అడగనా మౌనంతో అడగనా
తకధిమి తకధిమి జతిలోన తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి సడిలోన
తకధిమి కదలిక తకధిమి తికమక కవళిక
తదుపరి తకధిమి తెలుపని తరుణంలో

సాహిత్యం: సిరివెన్నెల

Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com