Rakkasi Songtext
von Yakendhar R
Rakkasi Songtext
రక్కసి కోరలు చాచిన రౌడీ మంది ఒక వైపు
శివమెత్తిన సింగమల్లే అతనొక్కడు ఒక వైపు
ఆ.చూపుల చింతనిప్పు దుర్మార్గుల కుంది ముప్పు
ఆ.అడుగుల పిడుగుపాటు దుండగీళ్ల ఆటకట్టు
అదరడు బెదరడు చెదరడు బిగిసిన పిడికిలిని
వదలడు అతడొక అనుభవ సూరుడు అసాధ్యుడు
అలసట తెలియని యోధుడు అపజయమెరుగని వీరుడు అసాధ్యుడు
శివమెత్తిన సింగమల్లే అతనొక్కడు ఒక వైపు
ఆ.చూపుల చింతనిప్పు దుర్మార్గుల కుంది ముప్పు
ఆ.అడుగుల పిడుగుపాటు దుండగీళ్ల ఆటకట్టు
అదరడు బెదరడు చెదరడు బిగిసిన పిడికిలిని
వదలడు అతడొక అనుభవ సూరుడు అసాధ్యుడు
అలసట తెలియని యోధుడు అపజయమెరుగని వీరుడు అసాధ్యుడు
Writer(s): Gilla Chakradhar, Ramajogaiah Darivemula Lyrics powered by www.musixmatch.com