Ekkada Unna Nee Songtext
von Vijay Prakash
Ekkada Unna Nee Songtext
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే
వేచింది నీకోసమే
నే కోరింది నీ క్షేమమే
ఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదే
ఇవన్ని ప్రతి బంధంలో ఉన్నాయి ఇంతకుముందే
అదో ఇదో తేలేదెలా
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే
ఎప్పటినుంచో చూస్తున్నా ఎందరినో గమనిస్తున్నా
అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
ఏమో నాకే నా పైనే నమ్మకమింక రాలేదే
నీపై ఇష్టం ఎంతున్నా ఏం చేస్తా
అయినా ఎందుకో మనసే వప్పదే
పోనీ ఆ నిజం నీతో చప్పదే
అయోమయం పోయేదెలా
రేపో మాపో నావల్లే నీకేమి కాకూడదని
ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా
ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే
దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే
నాలో ఉన్నది స్పష్టం కానిదే
నువ్వేం చేసినా ఎలా ఆపనే
లోలో నిజం తెలిసేదెలా
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే
వేచింది నీకోసమే
నే కోరింది నీ క్షేమమే
ఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదే
ఇవన్ని ప్రతి బంధంలో ఉన్నాయి ఇంతకుముందే
అదో ఇదో తేలేదెలా
ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే
ఏం చేస్తున్నా నీ ఊసే
ఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే
ఎప్పటినుంచో చూస్తున్నా ఎందరినో గమనిస్తున్నా
అందుకనే నేనాలోచిస్తూ ఉన్నా
ఏమో నాకే నా పైనే నమ్మకమింక రాలేదే
నీపై ఇష్టం ఎంతున్నా ఏం చేస్తా
అయినా ఎందుకో మనసే వప్పదే
పోనీ ఆ నిజం నీతో చప్పదే
అయోమయం పోయేదెలా
రేపో మాపో నావల్లే నీకేమి కాకూడదని
ఇవ్వాళే నే దూరం అవుతూ ఉన్నా
ప్రాణాలైనా ఇచ్చేలా అనిపించిందే నిను చూస్తే
దాన్నే ప్రేమనుకుంటే నా పొరపాటే
నాలో ఉన్నది స్పష్టం కానిదే
నువ్వేం చేసినా ఎలా ఆపనే
లోలో నిజం తెలిసేదెలా
Writer(s): Ananth Sriram, Anup Rubens Lyrics powered by www.musixmatch.com