Songtexte.com Drucklogo

Oosaravelli (Theme Song) Songtext
von Ujjayinee Roy

Oosaravelli (Theme Song) Songtext

ఊ... సరవెల్లి, ఊ... సరవెల్లి

వీడు మాయగాడు, ఊహకందనోడు
వీడి వలకు పడిన వాడు పైకి తేలడు
వీడు కంతిరోడు, అంతు చిక్కనోడు
కోటి తలల తెలివికైన question మార్కుడు

ఊ... సరవెల్లి, ఊ yeah yeah yeah ఊసరవెల్లి

Atom bomb వీడు, చెప్పి పేలతాడు
అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు mass-u గాడు, వేళ రంగులోడు
Wrongనైన రంగు మార్చి right చేస్తడు


ఊ... సరవెల్లి, ఊ-అహ్ ఊ-అహ్ ఊ-అహ్ ఊసరవెల్లి

You can′t touch him
You can't reach him
You can′t fight him
You can't, you can't, you can′t
You can′t stop him
You can't track him
You can′t trace him
You can't you can′t you can't you can′t

ఊ... సరవెల్లి, ఊ... సరవెల్లి
ఊసరవెల్లి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Oosaravelli (Theme Song)« gefällt bisher niemandem.