Ee Pille Songtext
von Uday Kiran UK
Ee Pille Songtext
ఈ పిల్లే మార్చినాదే
నన్ను కుదురుగా ఉండనిదే
Mindset మార్చి limits పెట్టీ
ఉల్టా గాడిని సీదా చేస్తుందే
Short haircut చేయించేసి
ఓ job ఏ recommend చేసి
తలకయే తింటుందే
Burgers dust bin లో వేసి
నా ఇంటి chef అయ్యిందే
Feelings ఏ మార్చిందే
ఏదేదో అవుతుందే
నాకేదో అవుతుందే
దిల్ లోన ఉండిపోవే
చెప్పేసేయ్ నాన్న తోటే
More than friends అంటూ ఉంటే
నా girlfriend లా feel అయ్యా
Life partner అయిపో అంటూ చెప్పాలనిపిస్తుందే
కలలో కూడా వదలక వస్తుందే
Night outs అని తిప్పుకుంటూ
Strawberry ice ఏ తింటూ
O kiss ఏ పెట్టిందే
Chill కోసం jetflix అంటూ
Kdrama చూసుకుంటూ
Control ఏ తప్పిందే
ఏదేదో అవుతుందే
నాకేదో అవుతుందే
దిల్ లోన ఉండిపోవే
చెప్పేసేయ్ నాన్న తోటే
నన్ను కుదురుగా ఉండనిదే
Mindset మార్చి limits పెట్టీ
ఉల్టా గాడిని సీదా చేస్తుందే
Short haircut చేయించేసి
ఓ job ఏ recommend చేసి
తలకయే తింటుందే
Burgers dust bin లో వేసి
నా ఇంటి chef అయ్యిందే
Feelings ఏ మార్చిందే
ఏదేదో అవుతుందే
నాకేదో అవుతుందే
దిల్ లోన ఉండిపోవే
చెప్పేసేయ్ నాన్న తోటే
More than friends అంటూ ఉంటే
నా girlfriend లా feel అయ్యా
Life partner అయిపో అంటూ చెప్పాలనిపిస్తుందే
కలలో కూడా వదలక వస్తుందే
Night outs అని తిప్పుకుంటూ
Strawberry ice ఏ తింటూ
O kiss ఏ పెట్టిందే
Chill కోసం jetflix అంటూ
Kdrama చూసుకుంటూ
Control ఏ తప్పిందే
ఏదేదో అవుతుందే
నాకేదో అవుతుందే
దిల్ లోన ఉండిపోవే
చెప్పేసేయ్ నాన్న తోటే
Lyrics powered by www.musixmatch.com