Friendship (music by Sunny M.R.) Songtext
von Tushar Joshi
Friendship (music by Sunny M.R.) Songtext
ఒకటే జీవితం
స్నేహాలే ఓ వరం
కరిగే ఈ క్షణం
చేసేరా జ్ఞాపకం
పడితే ఒక్కడే
మరి రారా అందరే
కలిగే ధైర్యమే
కలిసుంటే నలుగురే
కష్టం నష్టం ఏదీ రాని
స్నేహం నీలో బలం కదా
ఓసారొస్తే పోనే పోని
వరం ఇదే ఇదే ఇదే
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
హుషారే హుషారే ఖుషీలో హుషారే
స్నేహంలో సదా సందడే
హుషారే హుషారే కలిస్తే హుషారే
అంతంటూ లేని అల్లరే
మోహమాటం అను మాటే
చెరిపేసి చనువే
బ్రతిమాలో బెదిరించే చొరవే
వద్దన్నా విసిగించే చెలిమే
ఎపుడైనా విడిపోని గుణమే
నవ్వింక ఆగేనా నలుగురిలో
బాధేమీ రాదింకా పరుగులలో
నచ్చిందే చేసేటి సమయములో
అడ్డేది రాదింకా హృదయములో
ఇదే ఇదే స్నేహం కథే
ఇదే ఇదే వరం ఇదే ఇదే ఇదే
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
హుషారే హుషారే ఖుషీలో హుషారే
స్నేహంలో సదా సందడే
హుషారే హుషారే కలిస్తే హుషారే
అంతంటూ లేని అల్లరే
హుషారే హుషారే
(ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
హుషారే హుషారే
(ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
స్నేహాలే ఓ వరం
కరిగే ఈ క్షణం
చేసేరా జ్ఞాపకం
పడితే ఒక్కడే
మరి రారా అందరే
కలిగే ధైర్యమే
కలిసుంటే నలుగురే
కష్టం నష్టం ఏదీ రాని
స్నేహం నీలో బలం కదా
ఓసారొస్తే పోనే పోని
వరం ఇదే ఇదే ఇదే
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
హుషారే హుషారే ఖుషీలో హుషారే
స్నేహంలో సదా సందడే
హుషారే హుషారే కలిస్తే హుషారే
అంతంటూ లేని అల్లరే
మోహమాటం అను మాటే
చెరిపేసి చనువే
బ్రతిమాలో బెదిరించే చొరవే
వద్దన్నా విసిగించే చెలిమే
ఎపుడైనా విడిపోని గుణమే
నవ్వింక ఆగేనా నలుగురిలో
బాధేమీ రాదింకా పరుగులలో
నచ్చిందే చేసేటి సమయములో
అడ్డేది రాదింకా హృదయములో
ఇదే ఇదే స్నేహం కథే
ఇదే ఇదే వరం ఇదే ఇదే ఇదే
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
(ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
హుషారే హుషారే ఖుషీలో హుషారే
స్నేహంలో సదా సందడే
హుషారే హుషారే కలిస్తే హుషారే
అంతంటూ లేని అల్లరే
హుషారే హుషారే
(ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
హుషారే హుషారే
(ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఓఓ ఒ ఒఒ)
Writer(s): Shravan, Krishna Kanth Lyrics powered by www.musixmatch.com