Songtexte.com Drucklogo

Sontham Songtext
von Tippu

Sontham Songtext

(Close your eyes and open your dreams
The world is so large, సొంతం
Spread your arms and give all your love
The world is so large, సొంతం)

ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికి ఇది నిన్నగ మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం

ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏ నాటికి ఇది నిన్నగ మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం
ఆ తారలే సాక్షం ఈ చిరునవ్వుల సాక్షం
వారమల్లే అందిన స్నేహం మన సొంతం

(సొంతం, సొంతం, భూమి మొత్తం మన సొంతం
సొంతం, సొంతం, ఆకాశం మన సొంతం)


(Close your eyes and open your dreams
The world is so large, సొంతం
Spread your arms and give all your love
The world is so large, సొంతం)

ఊపిరిలో ఉరకలేసే ఉత్సాహం మనకు సొంతం
ఉప్పెనతో పందెమేసే ఉల్లాసం మనకు సొంతం
రెప్పల్లో స్వప్నాలు సొంతం, గుప్పిట్లో బంధాలు సొంతం
అనుకుంటే ఏదైనా సొంతం, అనిపించే నమ్మకం సొంతం
మనకేలే ప్రతి నిమిషము సొంతము

(సొంతం, సొంతం, ప్రతి ఋతువూ మన సొంతం
సొంతం, సొంతం, ప్రతి మలుపూ మన సొంతం)


Gimme S
(S)
Gimme O
(O)
Gimme N
(N)
Gimme T
(T)
Gimme H, A, M (H, A, M)
And say సొంతం
(సొంతం)
సొంతం
(సొంతం)
సొంతం
(సొంతం)
సొంతం
(సొంతం)
సొంతం
(సొంతం)
సొంతం
(సొంతం)

దిక్కులనే దిక్కరించే దుడుకుతనం మనకు సొంతం
చిక్కులనే వెక్కిరించే చిలిపితనం మనకు సొంతం
గువ్వల్లో వేగాలు సొంతం ఊహల్లో లోకాలు సొంతం
ఎగిరొచ్చే ఉదయాలు సొంతం
ఎదిరించే శిఖరాలు సొంతం
ఆణువణువూ ఈ యవ్వనం సొంతము

(సొంతం సొంతం ఆశలన్నీ మన సొంతం
సొంతం సొంతం సరదాలే మన సొంతం
ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏ నాటికి ఇది నిన్నగ మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం)

(సొంతం, సొంతం, భూమి మొత్తం మన సొంతం
సొంతం, సొంతం, ఆకాశం మన సొంతం
ఆశలన్నీ మన సొంతం
సరదాలే మన సొంతం
లోకమంతా మన సొంతం
ఈ సృష్టి, మన సొంతం)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt das Lied „Haus am See“?

Fans

»Sontham« gefällt bisher niemandem.