Choopultho Guchi Songtext
von Shankar Mahadevan
Choopultho Guchi Songtext
చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
(ఒలల్ల) గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే मेरे హాయ్
నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
హే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
Life అంత అయిపోయింది భారమే హాయ్
నీ అందం అడవైపోను చూడవే मेरे హాయ్
(ఒలల్లా) చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛి అంటే जिंदगी మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే मेरे హాయ్
(ఒలల్లా) చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే मेरे హాయ్
గుండెల్ని గుల్ల చేసి జారకే मेरे హాయ్
(ఒలల్ల) నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే

Writer(s): Chakri, Kandikonda Lyrics powered by www.musixmatch.com