Adire Dhada Puttinde Songtext
von Sai Charan
Adire Dhada Puttinde Songtext
అదిరే దడ పుట్టిందే
వయసే గోడవెట్టిందే
మతినే సెడగొట్టిందే
అసలు ఏమైయుంటుంది
ఎదురై నను సుట్టిందే
ఎదనే మెలి పెట్టిందే
ఎవరూ కనిపెట్టందే
అయినా బానే ఉందే
ఇప్పుడే నీ చెయ్యి తాకిందే
ఈ మైకం కమ్మిందే
నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
తెలియదు నాకైనా నాలోన నేనున్నానా
అసలిది నిజామేనా కల కంటున్నానా
ఒక నిమిషంలోనా వందేళ్ళు బతికేస్తున్న
ఇది పాగాలో రెయో తెలియదులే
ఇది దిగుల్లో మాయో తెలియదులే
(ఓ)... నీ చెయ్యి తాకిందే
(ఓ)... ఈ మైకం కమ్మిందే
(ఓ)... నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
ఇనవే... ఇనవే
అడుగులు పడనున్న గాల్లోన నడిచేస్తున్నా
చివరికి కనుగొన్న స్వర్గంలో ఉన్నా
ఎదురుగ ఎవరున్నా దేవతలే అనుకుంటున్నా
ఇది వరకు ఎపుడు జరగనిది
మనుషులకు అసలే తెలియనిది
(ఓ)... నీ చెయ్యి తాకిందే
(ఓ)... ఈ మైకం కమ్మిందే
(ఓ)... నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
ఇనవే
ఇనవే
వయసే గోడవెట్టిందే
మతినే సెడగొట్టిందే
అసలు ఏమైయుంటుంది
ఎదురై నను సుట్టిందే
ఎదనే మెలి పెట్టిందే
ఎవరూ కనిపెట్టందే
అయినా బానే ఉందే
ఇప్పుడే నీ చెయ్యి తాకిందే
ఈ మైకం కమ్మిందే
నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
తెలియదు నాకైనా నాలోన నేనున్నానా
అసలిది నిజామేనా కల కంటున్నానా
ఒక నిమిషంలోనా వందేళ్ళు బతికేస్తున్న
ఇది పాగాలో రెయో తెలియదులే
ఇది దిగుల్లో మాయో తెలియదులే
(ఓ)... నీ చెయ్యి తాకిందే
(ఓ)... ఈ మైకం కమ్మిందే
(ఓ)... నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
ఇనవే... ఇనవే
అడుగులు పడనున్న గాల్లోన నడిచేస్తున్నా
చివరికి కనుగొన్న స్వర్గంలో ఉన్నా
ఎదురుగ ఎవరున్నా దేవతలే అనుకుంటున్నా
ఇది వరకు ఎపుడు జరగనిది
మనుషులకు అసలే తెలియనిది
(ఓ)... నీ చెయ్యి తాకిందే
(ఓ)... ఈ మైకం కమ్మిందే
(ఓ)... నా లోకం మొత్తం చూస్తూనే మారిందే
ఇనవే
ఇనవే
Writer(s): A R Rahman, Sai Karthik Lyrics powered by www.musixmatch.com