Abbaba Iddu Songtext
von S. P. Balasubrahmanyam & Sujatha
Abbaba Iddu Songtext
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో
గిలగిలా లాడే వయసుకే జోలాలీ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
వాటేసుకో వదలకు వలపుల వలా విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలి పోసి
దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి
రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
ఎవరికీ తెలియవు
యదా రస రసలు
పరువులాటకు
పానుపు పిలిచాకా
తనువూ తాకినా తనివి తీరని వేళ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
జాబిల్లితో జతకాలూ జగడపు రగడాలతో
పోంకాలతో నిలు నిలు పొగడ మాలలేసి
ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో
సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి
అలకలు చిలకలు
చెలి రుస రుసలు
ఇకజాగేందుకు
ఇరుకున పడిపోక
మనసు తీరిన వయసు మారని వేళ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో
గిలగిలా లాడే వయసుకే జోలాలీ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో
గిలగిలా లాడే వయసుకే జోలాలీ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
వాటేసుకో వదలకు వలపుల వలా విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలి పోసి
దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి
రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
ఎవరికీ తెలియవు
యదా రస రసలు
పరువులాటకు
పానుపు పిలిచాకా
తనువూ తాకినా తనివి తీరని వేళ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
జాబిల్లితో జతకాలూ జగడపు రగడాలతో
పోంకాలతో నిలు నిలు పొగడ మాలలేసి
ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో
సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి
అలకలు చిలకలు
చెలి రుస రుసలు
ఇకజాగేందుకు
ఇరుకున పడిపోక
మనసు తీరిన వయసు మారని వేళ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో
గిలగిలా లాడే వయసుకే జోలాలీ
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
అమ్మమ దిద్దు మధురాలా మరు
Writer(s): Mani Sharma, Veturi Lyrics powered by www.musixmatch.com