Shanthi Om Shanthi Are Khaidi Songtext
von S. P. Balasubrahmanyam & S. Janaki
Shanthi Om Shanthi Are Khaidi Songtext
శాంతీ
ఓం శాంతీ
అరె ఖైధి పోయే దారేదీ
Speed-ఏ తగ్గించు lady
వేడుక తాతయ్య చూడు నా వేడి ఇక
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
శాంతీ
ఓం శాంతీ
అరె ఖైధి
టక్కు టిక్కు టెక్కు నిక్కు తుపాఖీ
రుక్క పిక్క దక్కే వేలా జలాకీ
కౌగిల్లల్లో ఖైదూ చెయ్యాలమ్మ నేడూ
శ్రుతే ముంచి మతే పోయీ జతే అయినందుకూ
ఈ case-uనే కొట్టెయనా పట్టెసుకోనా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
శాంతీ
ఓం శాంతీ
అరె ఖైధి
కన్ను ముక్కు సోకు చూసి వరించా
ఎక్కి తొక్కి నీకే దక్కి వలేసా
వయ్యారంతో file-u ఒల్లోకొస్తే వెయ్యి
బజారంతా మజాచేసెయ్ నిషా అందాలతో
నీ ఊపులో ఊరేగనా చలరేగిపోనా
శాంతీ
ఓం శాంతీ
అరె ఖైధి పోయే దారేదీ
Speed-ఏ తగ్గించు lady
వేడుక తాతయ్య చూడు నా వేడి ఇక
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
ఓం శాంతీ
అరె ఖైధి పోయే దారేదీ
Speed-ఏ తగ్గించు lady
వేడుక తాతయ్య చూడు నా వేడి ఇక
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
శాంతీ
ఓం శాంతీ
అరె ఖైధి
టక్కు టిక్కు టెక్కు నిక్కు తుపాఖీ
రుక్క పిక్క దక్కే వేలా జలాకీ
కౌగిల్లల్లో ఖైదూ చెయ్యాలమ్మ నేడూ
శ్రుతే ముంచి మతే పోయీ జతే అయినందుకూ
ఈ case-uనే కొట్టెయనా పట్టెసుకోనా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
శాంతీ
ఓం శాంతీ
అరె ఖైధి
కన్ను ముక్కు సోకు చూసి వరించా
ఎక్కి తొక్కి నీకే దక్కి వలేసా
వయ్యారంతో file-u ఒల్లోకొస్తే వెయ్యి
బజారంతా మజాచేసెయ్ నిషా అందాలతో
నీ ఊపులో ఊరేగనా చలరేగిపోనా
శాంతీ
ఓం శాంతీ
అరె ఖైధి పోయే దారేదీ
Speed-ఏ తగ్గించు lady
వేడుక తాతయ్య చూడు నా వేడి ఇక
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
దూకే నా break చూడమ్మా
Okay, చూశాకే చూపిస్తా నా తడాకా
Writer(s): Veturi, Chakravarthy Lyrics powered by www.musixmatch.com