Nee Kokakintha Songtext
von S. P. Balasubrahmanyam & S. Janaki
Nee Kokakintha Songtext
చిత్రం: దొంగ మొగుడు (1987)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి
ఓయ్. నీ కోకకింత కులుకెందుకు. రప్పపపరప్పప... రప్పపపప
నీ రైకకింత బిగువెందుకు. రప్పపపరప్పప... రప్పపపప
అందాలన్నీ చుట్టుకున్నందుకా
సింగారాన్ని దాచుకున్నందుకా
చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా. హా.
నీ చూపుకింత చురుకెందుకు. రప్పపపరప్పప... రప్పపపరప్పప
నీ చేతికింత చొరవెందుకు. రప్పపపరప్పప... రప్పపపరప్పప
అందాలన్నీ కొల్లగొట్టేందుకా.
ఆరాటాలు చెల్లబెట్టేందుకా.
మెత్తంగ మొత్తంగ దోచేసిపోయేందుకా. ఆహ...
నీ కోకకింత కులుకెందుకు. నీ చేతికింత చొరవెందుకు
అరెరే. నీ ఒంటి మెరుపంత తాగి. నా కళ్ళు ఎరుపెక్కి తూగే
రమ్మంది నీ కళ్ళ జీర. బరువైంది నా గళ్ళ చీర
కుబుసం విడిచిన నాగులా. బుస కొట్టే నాజూకులు.
చిలిపిగ తాకిన చూపులో. చలిపెంచే వడగాడ్పులు.
ఈ కొత్త ఆవిర్లు. ఈ తీపి తిమ్మెర్లు.
అయ్యయ్యయ్యయ్యో మెలిపెట్టిలాగాయి నీ ముందుకు.

అహా. అహా. ఒణికింది తొలి ఈడు తీగ. ఓ కొంటె గిలిగింత రేగ
కౌగిల్లే పందిళ్లు చేసి. పాకింది కళలెన్నో పూసి.
కవ్వించే ఈ హాయిలో. చెఖుముఖి రాపిడి చూడు
కైపెక్కే సైయ్యాటలో... తికమక తకధిమి చూడు
ఈ మంచు మంటల్లో. మరిగేటి మోజుల్లో.
అమ్మమ్మమ్మమ్మమ్మో. ఈ ఉడుకు తగ్గేది ఏ మందుకు.
నీ కోకకింత కులుకెందుకు. రప్పపపరప్పప... రప్పపపప
నీ చేతికింత చొరవెందుకు. రప్పపపరప్పప... రప్పపపప
అందాలన్నీ చుట్టుకున్నందుకా... ఆరాటాలు చెల్లబెట్టేందుకా
చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా. ఓ.ఓయ్.ఓయ్.
నీ చూపుకింత చురుకెందుకు. నీ రైకకింత బిగువెందుకు

Writer(s): Chakravarthi, Sirivennela, Seetarama Shastri Lyrics powered by www.musixmatch.com