Songtexte.com Drucklogo

Gopemma Chethulo Songtext
von S. P. Balasubrahmanyam & S. Janaki

Gopemma Chethulo Songtext

గోపెమ్మ చేతిలో గోరు ముద్దా
మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా
మ్మ్
ముద్దు కావాలా
మ్మ్
ముద్ద కావాలా
ఆహాహ
ముద్దు కావాలా
మ్మ్
ముద్ద కావాలా
ఆహాహ
ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా
మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా
మ్మ్


రాదారంత రాసలీలలు
అలూ అరూ ఇనీ
రాగాలైన రాధ గోలలూ
అలూ అరూ ఇనీ
రాధా అ ఆ ఆ రాధా బాధితున్నిలే ప్రేమారాధకున్నిలే
ఆహాహా ఆ జారుపైట లాగనేల రా
అహహ
ఆరుబైట అల్లరేల రా
ఆహ ఆ
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా
మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా
మ్మ్
ముద్దు కావాలా
మ్మ్
ముద్ద కావాలా
ఆహాహ
ముద్దు కావాలా
మ్మ్
ముద్ద కావాలా
ఆహాహ
ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా
మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా
మ్మ్


వెలిగించాలి నవ్వుమువ్వలు
అలా అలా అహ హ
వినిపించాలి మల్లెగువ్వలూ
ఇలా ఇలా ఇలా
తారా అ ఆ ఆ చూపే లేత శోభనం మాటే తీపి లాంఛనం
ఆహాహ ఆ
వాలు జల్ల ఉచ్చులేసినా
ఆహా
కౌగిలింత ఖైదు వేసినా
ఆహా
ఆ ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయిల్లె ఉండనా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా
మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా
మ్మ్
ముద్దు కావాలి
మ్మ్
ముద్ద కావాలి
ఆహాహ
ముద్దు కావాలి
మ్మ్
ముద్ద కావాలి
ఆహాహ
ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా
మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా
మ్మ్

సాహిత్యం: వేటూరి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & S. Janaki

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Gopemma Chethulo« gefällt bisher niemandem.