Songtexte.com Drucklogo

Ayyo Ayyo Songtext
von S. P. Balasubrahmanyam & S. Janaki

Ayyo Ayyo Songtext

అయ్యో అయ్యో అయ్యయో

అయ్యో అయ్యో అయ్యయో
అయ్యో అయ్యో అయ్యయో
అయ్యో అయ్యో అయ్యయో
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయో
కుకురు కుకూ

అరె అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో
हिन्दी मे तू चार सौ बीस
English name is 420
తెలుగులో ముచ్చటగా పచ్చి దగా అందురుగా
తగువులు తెచ్చుకునే పిచ్చిపనే మానవుగా
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో
हिन्दी मे तू चार सौ बीस
English name is 420


ట్రంకు రోడ్డు బండి, టీనేజి లోడ్ నిండి
ఈ డొంక రోడ్డు పట్టిందండి
జోరు తగ్గకుంటే పై గేరు దించకుంటే
ఈ చోటు దాటిపోలేదండి
అరె ట్రంకు రోడ్డు బండి, టీనేజి లోడ్ నిండి
ఈ డొంక రోడ్డు పట్టిందండి
జోరు తగ్గకుంటే పై గేరు దించకుంటే
ఈ చోటు దాటిపోలేదండి
ఇంజనులో హీటెక్కిందే అబ్బ
చెయ్యేస్తే చుర్రంటుందే
జాగర్త వెళ్ళకలా వెల్లకిలా పడతావే
ముళ్ళున్న ఆ పొదలో ఆపదలో పడతావే
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో
हिन्दी मे तू चार सौ बीस
English name is 420
తెలుగులో ముచ్చటగా పచ్చి దగా అందురుగా
తగువులు తెచ్చుకునే పిచ్చిపనే మానవుగా
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో


ఎంత గుబాళింపో నువ్వంటుకునే షాంపూ
నా సొమ్ముకన్న చవకా చెప్పు
Lipstick కన్నా, make-up ఖర్చుకన్నా ఏమెక్కువమ్మ ఈ నా అప్పు
ఎంత గుబాళింపో నువ్వంటుకునే షాంపూ
నా సొమ్ముకన్న చవకా చెప్పు చెప్పు
Lipstick కన్నా, make-up ఖర్చుకన్నా ఏమెక్కువమ్మ ఈ నా అప్పు
ఎంతమ్మా twenty rupees
అంతేగా ఇచ్చెయ్యి please
ఎర్రని ఏ కానీ వదలనుగా నేనసలు
ఇరవైకి పైసైనా ఇవ్వనుగా concession
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో
हिन्दी मे तू चार सौ बीस
English name is 420
తెలుగులో ముచ్చటగా పచ్చి దగా అందురుగా
తగువులు తెచ్చుకునే పిచ్చిపనే మానవుగా
అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో
అరె అయ్యో అయ్యో అయ్యయో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & S. Janaki

Fans

»Ayyo Ayyo« gefällt bisher niemandem.