Songtexte.com Drucklogo

Vevela Mainala Ganam Songtext
von Ramana Gogula & Sunitha Upadrashta

Vevela Mainala Ganam Songtext

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం

ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇవి మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
నీ నయనాల భువిగగనాల గోల హేల హేల


నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ओ माझी रे

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer ist gemeint mit „The King of Pop“?

Fans

»Vevela Mainala Ganam« gefällt bisher niemandem.