Songtexte.com Drucklogo

Challipidugullo Songtext
von Ramana Gogula & Sunitha Upadrashta

Challipidugullo Songtext

అస్సయ్యం అస్సయ్యం ఎంగిలి అస్సయ్యం
ఛీ పాడు సిగ్గేలేదు పట్టిందేమో దెయ్యం

హే చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి
గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి
తడి గొడవల్లో నీ తళుకే చూస్తి
యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ
వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ
నీ సొత్తు యావత్తూ స్వాహ

ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకె సొంతం
ఓ బాబు శాంతం శాంతం వద్దోయి పంతం
నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే చుమ్మా చుమ్మా
స్నానంలో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం
పాహి నారాయణా హరి ఓం పడుచు పారాయణా


Every time I see u girl Ijust go crazy
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
And when I kiss you, you just take it easy
అయ్యయ్యయ్యయ్యో కానయ్యో రాజి
ఓ ఆకాశంలో వెలిగే జిం జిం తార
నాకోసం దిగి వస్తావా ఓ సితార

చలిగా చామంతి బంతి విసిరిందీ పూబంతి
Love gameలో ఓడించాకా lubs అంతా నీది
Model ని touch చేస్తుంటే madamకెంతో పిచ్చెక్కింది
Elementary ప్రేమల్లోన elephant ఒచ్చింది
జోహారు ఓ మన్మధ రతి ఓం జోరు చల్లారదా

Every time I see u girl I just go crazy
ఎవరైన చూసారంటే ప్రేమే మాజి
And when I kiss you, you just take it easy
అయ్యయ్యయ్యయ్యో కానయ్యో రాజి
ఓ వేణు గానాల తొలి పిలుపే రాధ
వేయి స్వరాల అది నేననరాదా
ఏమైతేనేం తగిలే పూవుల బాణం
తియ్యంగా తీసిందీ ప్రాణం
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం
ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welche Band singt das Lied „Das Beste“?

Fans

»Challipidugullo« gefällt bisher niemandem.