Guruvaram Songtext
von Rahul Nambiar
Guruvaram Songtext
గురువారం మార్చ్ ఒకటి, సాయంత్రం 5:40
తొలిసారిగ చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి, నీ పైనే lense పెట్టి
నిదరే పోనంది నా కన్ను
గురువారం మార్చ్ ఒకటి, సాయంత్రం 5:40
తొలిసారిగ చూశానే నిన్ను
రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా focus నీవైపే మారేలా ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
(जरा जरा सुन तो जरा जाने जाना)
(दिल से तुझको प्यार किया ये दीवाना)
(నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన)
(सोचो जरा प्यार से दिल को समझाना)
(I Love You बोलोना हसीना)
నువ్ వాడే perfume గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
Climate అంతా నాలాగే loveలో పడిపోయిందేమో అన్నట్టుందే, crazyగా ఉందే
నింగి నేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
(जरा जरा सुन तो जरा जाने जाना)
(दिल से तुझको प्यार किया ये दीवाना)
(నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన)
(सोचो जरा प्यार से दिल को समझाना)
(I Love You बोलोना हसीना)
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే
ఏ నిమిషం నువ్వు I love you అంటావో అనుకుంటూ
Calendar కన్నా ముందే ఉన్నానే
నువు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడంటూ
Daily routine totalగా నీవల్లే change అయ్యిందే
చూస్తూ చూస్తూ, నిను follow చేస్తూ
అంతో ఇంతో decent కుర్రాణ్ణి ఆవారాలా మార్చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
(जरा जरा ప్రేమలోకి అడుగేస్తున్న)
(చెలియగా చేరిపోనా నీలోన)
(ఏదేమైనా నీకు నేను సొంతం కానా)
(నన్నే నేను నీకు కానుకిస్తున్నా)
(నా ప్రాణం నా సర్వం నీకోసం)
తొలిసారిగ చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి, నీ పైనే lense పెట్టి
నిదరే పోనంది నా కన్ను
గురువారం మార్చ్ ఒకటి, సాయంత్రం 5:40
తొలిసారిగ చూశానే నిన్ను
రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా focus నీవైపే మారేలా ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
(जरा जरा सुन तो जरा जाने जाना)
(दिल से तुझको प्यार किया ये दीवाना)
(నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన)
(सोचो जरा प्यार से दिल को समझाना)
(I Love You बोलोना हसीना)
నువ్ వాడే perfume గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
Climate అంతా నాలాగే loveలో పడిపోయిందేమో అన్నట్టుందే, crazyగా ఉందే
నింగి నేల తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
(जरा जरा सुन तो जरा जाने जाना)
(दिल से तुझको प्यार किया ये दीवाना)
(నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన)
(सोचो जरा प्यार से दिल को समझाना)
(I Love You बोलोना हसीना)
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే
ఏ నిమిషం నువ్వు I love you అంటావో అనుకుంటూ
Calendar కన్నా ముందే ఉన్నానే
నువు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడంటూ
Daily routine totalగా నీవల్లే change అయ్యిందే
చూస్తూ చూస్తూ, నిను follow చేస్తూ
అంతో ఇంతో decent కుర్రాణ్ణి ఆవారాలా మార్చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
(जरा जरा ప్రేమలోకి అడుగేస్తున్న)
(చెలియగా చేరిపోనా నీలోన)
(ఏదేమైనా నీకు నేను సొంతం కానా)
(నన్నే నేను నీకు కానుకిస్తున్నా)
(నా ప్రాణం నా సర్వం నీకోసం)
Writer(s): Rakendu Mouli, Ajaneesh Loknath Lyrics powered by www.musixmatch.com