Dhoodi Pinja Lanti Pilla Songtext
von Rahul Nambiar
Dhoodi Pinja Lanti Pilla Songtext
దూది పింజ లాంటి పిల్ల, సొమ్మసిల్లి పడిపోయావే
ఈ చిక్కు ముడి విప్పలేనే, ఏ వైపో నే చెప్పలేనే
ఈ దోబూచులాట లేల
ప్రేమా నువ్వే వైపు ఉన్న మనసారా నిన్నే కోరుకున్న
ఎన్నో యుగాల ఈ ప్రేమ ఆయువే హేయ్ చెలీ నువ్వే
మల్లె తీగ వోలె నన్నే మెలేశావే వెళ్ళిపోతూ
నలిగింది నా ప్రాణమేగా, తడిమింది ముళ్లై మెళ్ళంగా
నా నర నరము ఉలికి పడేనే

ఎన్నో యుగాల ఈ ప్రేమ ఆయువే హేయ్ చేలీ నువ్వే
ఇంకెన్నాళ్ళు నీతో వైరం
తెగే లాగే ఉంది వైనం
ప్రేమించే చేసాన నేరం
కోరానే ఇంకాస్త దూరం
శిలై మిగిలి ఉందే గాయం
ప్రేమా నువ్వే వైపు ఉన్న
మనసారా నిన్నే కోరుకున్న
కొన్నే క్షణాల ఈ ప్రేమ ఆయువే హేయ్ చేలీ నువ్వే

Writer(s): Krishna Chaitanya, Karthik Raja Lyrics powered by www.musixmatch.com