Gaajuvaka Pilla Songtext
von R. P. Patnaik
Gaajuvaka Pilla Songtext
ఆహ! ఒరే వెంకటేషు ఇలా వెయ్యరా దరువు
అది అలా కొట్టు
డండడడన్ డండన్ డడ డండడడన్ డండన్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏముందిరా అది ఏస్కోరా
1 2 ఇదుగో పాట 4
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా నీ చెయ్యి సాపలేదా
నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా
గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము

సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం గాదా
సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం గాదా
సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం గాదా నీ వీపు సూపలేదా
నీ వీపు సూపలేదా మా సబ్బు రుద్దలేదా
సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము

సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళం గాదా
సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళం గాదా
సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళం గాదా నీ సీర ఇప్పలేదా
నీ సీర ఇప్పలేదా మా సీర సుట్టలేదా
సిరిపురమే పిల్లా మాది సీరలోళ్ళమే పిల్లా మేము

మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం గాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం గాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం గాదా నీ కాలు సాపలేదా
నీ కాలు సాపలేదా మా మువ్వ కట్టలేదా
మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము

Writer(s): Kula Sekhar, R.p. Patnaik Lyrics powered by www.musixmatch.com