Bad Boyz Songtext
von Priya Hemesh & Geetha Madhuri
Bad Boyz Songtext
శ్రీ రాముడు లాంటి గుణవంతుడు
సౌముడు, ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదు
కసుక్కున బుగ్గ గిల్లేసి, చీర కొంగు లాగేసి
నడుము మీద పంటి గాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి
We love... we love... we love... we love bad boys bad boys
We love bad boys
We wanna wanna bad boys
We love bad boys
We wanna wanna bad boys
మమ్మాడ గిచ్చి ఈడ గిచ్చి పిచ్చెక్కించే పెనిమిటి కావాలే
We love bad boys
We wanna wanna bad boys
పొద్దునే లేపేసి మడి కట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు
Bikini ఏసి beach లో వదిలేసే వాడు కావాలి
వంటలు వార్పులు వద్దని చెప్పాలే
Imax లు పబ్బులు తిప్పేస్తుండాలే
హే ఆ నుదుటిన బొట్టెట్టు... వాకిట్లో ముగెట్టు
అని ఆడర్లేసి అరిచేవాడు మంచోడైనా sorry మాకొద్దే
We love bad boys
We love love bad boys
ఓరేరే బబిలి मेरे బిజిలీ
బల్బులు పేల్తాయ్ షాకులు తగిలి
ఓరేరే బబిలి मेरे इमिली
పులిహారే చేస్కోండెల్లి
పప్పు టొమాటో batch మాకెందుకయ్యా
నాటు కోడి కాలు, నా కాలు పట్టుకు లాగేసే వాడే కావాలి
Office లో OT లే చేసేవాడొద్దే
పడకింటిలో over time duty చెయ్యాలే
నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దు
హే హే ఆ రంభ ఊర్వశి నువ్వేనంటూ మీదడిపోయే రకమే కావాలే
We love bad boys
Babbabba baabba baabba bad boys
Babbabba baabba baabba bad boys
We love... we love... we love bad boys bad boys bad boys
Hey babbabba baabba baabba bad boys
We love... we love... we love bad boys
Bad boys... bad boys... we wanna wanna bad boys
We love bad boys we wanna wanna bad boys
We love bad boys we wanna wanna bad boys
Bad boys... bad boys... bad boys

Writer(s): Jamaal Barrow, Barrington Ainsworth Levy, David Bowie, Lamont J. Porter, James Newell Osterberg Jr. Lyrics powered by www.musixmatch.com