Maama Choodaro Songtext
von Naresh Iyer
Maama Choodaro Songtext
తాళం వెయ్యరో సరికొత్తగ పాటే పాడరో
మేళం ఊదరో ఇన్నాళ్ళకు ఇది కుదిరిందిరో
మామా చూడరో కథ మళ్ళీ మొదలైందిరో
చూస్తావేందిరో దరువేస్తూ అడుగే వెయ్యరో
గడియారం చూడద్దురో
మన గత కాలం ఎగిరొచ్చిందిరో
సరదాల సందళ్ళలో
నువు తుది ఆటే ఆడేయ్యరో
నీ స్నేహం దూరమై (ఎంతకాలం)
ఈనాడే చేరువై (నిండే ప్రాణం)
తియ్యని జ్ఞాపకం
గుండెనే తాకితే
తియ్యని జ్ఞాపకం
గుండెనే తాకితే (త తాకితే త తాకితే తక తక తాకితే)
ఉప్పొంగేటి ఎన్నో ఎన్నో ఆనందాలే వెల్లువల్లే ముంచేస్తుంటే ఎంత బాగుందో
ఆ సందోహంలో మనసేమయ్యిందో
ఇక ఎన్నాళ్ళైనా అంతం కాని బంధాలెన్నో నిన్ను నన్ను బంధిస్తుంటే ఎంత బాగుందో
ఆ బంధంలోన ఎంత బలముందో

Writer(s): Justin Prabhakaran, Rehman Lyrics powered by www.musixmatch.com