Solluda Siva Songtext
von Mani Sharma
Solluda Siva Songtext
శివా
భోగమంత ఇడువనే ఇడువవు వింతగుందిరా
నువ్వేవడివి சொல்லுடா శివా
నువ్వేవడివి சொல்லுடா శివా
లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుందిరా
నువ్వేవడివి சொல்லுடா శివా
నువ్వేవడివి சொல்லுடா శివా
హోయ్ శివా బాధలే లేవా ఏంటి
శివ పైకి నువ్వు చూపవా ఏంటి
శివ భయమంటూ లేదా ఏంటి
శివ శివశివ శివశివ
శివ శివశివ
ఆడు ఈడు ఎవడు
పోటీ కాదంటాను
పోలుస్తూనే బతకద్దంటాను
ఉంటే ఉన్నన్నాళ్లు
నచ్చిన పని చేస్తాను
చస్తూ బ్రతికితే శాపం అంటాను
I don′t care a duck
I don't care a duck
I don′t care a duck
I don't care a duck
వచ్చిందనుకో కోపం
చూపించెయ్ నీ కోసం
మొయ్యనే మొయ్యకు
దాచే ఏం చేస్తాం
కలిగే నీ ఆనందం
కాసేపేగా నేస్తం
చివరికి ఏది కాదే నీ సొంతం
రానే రావు ఇయ్యే ఇయ్యే ఇయ్యే
రాతిరి కలలే యే
చెయ్యని పనులే ఇయ్యే ఇయ్యే ఇయ్యే
లేవో ఏంటో
I don't care a duck
I don′t care a duck
భోగమంత ఇడువనే ఇడువవు వింతగుందిరా
నువ్వేవడివి சொல்லுடா శివా
నువ్వేవడివి சொல்லுடா శివా
లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుందిరా
నువ్వేవడివి சொல்லுடா శివా
నువ్వేవడివి சொல்லுடா శివా
హోయ్ శివా బాధలే లేవా ఏంటి
శివ పైకి నువ్వు చూపవా ఏంటి
శివ భయమంటూ లేదా ఏంటి
శివ శివశివ శివశివ
శివ శివశివ
ఆడు ఈడు ఎవడు
పోటీ కాదంటాను
పోలుస్తూనే బతకద్దంటాను
ఉంటే ఉన్నన్నాళ్లు
నచ్చిన పని చేస్తాను
చస్తూ బ్రతికితే శాపం అంటాను
I don′t care a duck
I don't care a duck
I don′t care a duck
I don't care a duck
వచ్చిందనుకో కోపం
చూపించెయ్ నీ కోసం
మొయ్యనే మొయ్యకు
దాచే ఏం చేస్తాం
కలిగే నీ ఆనందం
కాసేపేగా నేస్తం
చివరికి ఏది కాదే నీ సొంతం
రానే రావు ఇయ్యే ఇయ్యే ఇయ్యే
రాతిరి కలలే యే
చెయ్యని పనులే ఇయ్యే ఇయ్యే ఇయ్యే
లేవో ఏంటో
I don't care a duck
I don′t care a duck
Writer(s): Mani Sharma, Pvk Krishna Chaitanya Lyrics powered by www.musixmatch.com