Palanethralu Songtext
von M. M. Keeravani
Palanethralu Songtext
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా లక్ష్మీనారసింహా
ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార
లలిత నిశ్వాసడోలారచనయా
కులశైల కుంభినీ కుముదహిత రవిగగన
చలన నిధి నిపుణ నిశ్చల నారసింహా
నిశ్చల నారసింహా
దారుణోజ్వల ధగద్దగిత దంష్ట్రానల
వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరి దానవఘోరవంశ భస్మీకరణ
కారణ ప్రకట వేంకట నారసింహా
వేంకట నారసింహా
వేంకట నారసింహా వేంకట నారసింహా
కేళీ విహార లక్ష్మీనారసింహా లక్ష్మీనారసింహా
ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్కార
లలిత నిశ్వాసడోలారచనయా
కులశైల కుంభినీ కుముదహిత రవిగగన
చలన నిధి నిపుణ నిశ్చల నారసింహా
నిశ్చల నారసింహా
దారుణోజ్వల ధగద్దగిత దంష్ట్రానల
వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరి దానవఘోరవంశ భస్మీకరణ
కారణ ప్రకట వేంకట నారసింహా
వేంకట నారసింహా
వేంకట నారసింహా వేంకట నారసింహా
Writer(s): M.m. Keeravaani, Annamayya Lyrics powered by www.musixmatch.com