Yemaaye Naa Kavitna Songtext
von K. S. Chithra & Srinivas
Yemaaye Naa Kavitna Songtext
నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని తుళ్ళీ పడెనులే నా హృదయం
నీడ చూసినా నువ్వేనంటు ఈ హృదయం పొంగీ పొరలును

ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
కళ్ళలో కలిసెనో అమ్మమ్మ వేకువే చెరిపెనో
కవిత నెతికి ఇవ్వండీ లేక నా కలను తిరిగి ఇవ్వండీ
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
సంధ్య వేళలొ మనసు మూల మరుగైన మోము మది వెదికెలే
మండుటెండలో నగర వీధిలో మసలి మసలి మది వాడెలే
మబ్బు చిందు చిరు చినుకు చినుకుకు మధ్య నిన్ను మది వెదికెలే
అలల నురుగు లో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెదికెలే
సుందర వదనం ఒక పరి చూచిన మనసే శాంతించూ ఊ
ముని వ్రేళ్ళతో నువ్వక పరి తాకిన మళ్ళి మళ్ళి పుట్టెదనే ఏ

ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శ మది కోరెలే
ముద్దులిచు మురిపాల సెగలను ఎల్ల వేళలా కొరులే
చెమట నీటీ నీ మంచి గంధముగ ఎంచ మని మది కోరెలే
మోము పైన కేశములు గుచ్చిన తీపి హయి చెప్పుకోదులే
ఆఆ
కోదు లే ఏ రాయి తో చేసిన మనసే నాదని చెలియ కు తెలిపితినే
ఏ రాయి మధ్యలో పెరిగిన లత లా నువు నాలో తొలచితివే
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
ఏమాయె నా కవిత కలలలో రాసుకున్న కవితా
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం, శివ గణేశ్, ప్రియురాలు పిలిచింది, ఏ. ఆర్. రెహమాన్,చిత్ర, శ్రీనివాస్

Writer(s): Siva Ganesh, A R Rahman, A M Ratnam Lyrics powered by www.musixmatch.com