Thongi Choose Songtext
von Hariharan & Mahalakshmi Iyer
Thongi Choose Songtext
తోంగి చుసే తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే

అందనంత దుారంనుంచి చందమామ తోంగి చుసే
వెన్నెల వెలుగే వెల్లువకాగా కలువులు చేయును నాట్యం
వెన్నెల వెలుగే అల్లరిచేయ మదిలో కలుగును మొహం
నా కనులన్నది నా దరి చేరును
దరి చేరే లోగా కన్నే చేరును

తనువందం కనుచందం మది బింకం చేయగా
ఈ దేహం యదవేగం నీ సొంతంచేయగా
నీ ఎకాంత వేదన తోలగించనా

నీలిమేఘం నీ జాడ తెలిపెనులే పైరుగాలి నీ పాట వినిపించెలే
కన్నులు తెరిచిన సాగవు కదలే ప్రేమ గాలికే కరుగును శిలలే
నీ కొసమే ఇక నా పయనముా నా గమ్యముా కోరే నీ మార్గముా
నా స్వప్న సుందరి మనసుతోటి మమతకోరే సంగమం
తోంగి చుసే తోంగి చుసే ఏహే ప్రేమరుాపం తోంగి చుసే ఏహే
అందనంత దుారంనుంచి చందమామ తోంగి చుసే
నదుల కొరిక సాగర సంగమమే మనసు కోరిక హృదయ సంగమమే
కడలిని కలసిన నదికి ఏది రుాపం నే నిన్ను కలసిన కలుగును నవరుాపం
నక్షత్రాలనే ఒక మాల కట్టిద ఎల్లవేళలా నీ తలుపు తట్టిదా
నా ప్రేమ దైవమా కంటిలోని కాటుకల్లే చేరిపో
తోంగి చుసే తోంగి చుసే
తోంగి చుసే తోంగి చుసే
ప్రేమరుాపం తోంగి చుసే
ప్రేమరుాపం తోంగి చుసే
అందనంత దుారంనుంచి
అందనంత దుారంనుంచి
చందమామ తోంగి చుసే

Writer(s): Siva Ganesh, A R Rahman, A M Ratnam Lyrics powered by www.musixmatch.com