O Cheli Thaara Songtext
von Haricharan
O Cheli Thaara Songtext
ఓ చెలి తారా
నా మనసారా
మరలా మరలా
మరలా నిను రమ్మని వెలుగే తెమ్మని
మరోసారి నీతో అంటున్నా
ఓ అనగా అనగా కలలాగ నిన్ను అనుకోలేను
జతగా కదిలే కథలాగ నీతో కలిసుంటాను
నీతో కలిసుంటాను
నచ్చి చేరువైనదేదో
ఇట్టే దూరమైనదే
నాతో ఉండి లేనిదేదో
నేడే అర్థమైనదే
ఓ ఏదో వెలితి ఏదో శూన్యం
నలిగినది హృదయం
కదలదిక సమయం
ఓ చెలి తారా
నువ్వే పక్కనున్న పూట
పాటే పండు వెన్నెల
తోడై నువ్వు లేని చోట
నేనో మూగ కోయిల
నువ్వే నాలో చలనం
ఎదనూయలలూపే పవనం
నువ్వే లేని విరహం
ప్రతిక్షణమూ నాకో మరణం
రావె చెలియా
నీ రాకే కిరణం
ఓ చెలి తారా
నా చెలి తారా
నా మనసారా
మరలా మరలా
మరలా నిను రమ్మని వెలుగే తెమ్మని
మరోసారి నీతో అంటున్నా
ఓ అనగా అనగా కలలాగ నిన్ను అనుకోలేను
జతగా కదిలే కథలాగ నీతో కలిసుంటాను
నీతో కలిసుంటాను
నచ్చి చేరువైనదేదో
ఇట్టే దూరమైనదే
నాతో ఉండి లేనిదేదో
నేడే అర్థమైనదే
ఓ ఏదో వెలితి ఏదో శూన్యం
నలిగినది హృదయం
కదలదిక సమయం
ఓ చెలి తారా
నువ్వే పక్కనున్న పూట
పాటే పండు వెన్నెల
తోడై నువ్వు లేని చోట
నేనో మూగ కోయిల
నువ్వే నాలో చలనం
ఎదనూయలలూపే పవనం
నువ్వే లేని విరహం
ప్రతిక్షణమూ నాకో మరణం
రావె చెలియా
నీ రాకే కిరణం
ఓ చెలి తారా
నా చెలి తారా
Writer(s): Vivek Sagar, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com