Songtexte.com Drucklogo

Kaanuke Bondu Malli Songtext
von Ghibran

Kaanuke Bondu Malli Songtext

కానుకే బొండు మల్లి కైవసం కౌగిలి
ఆకలి దాహమే ఆరాధనం
ఆరాధనం

కానుకే బొండు మల్లి కైవసం కౌగిలి
ఆకలి దాహమే ఆరాధనం
ఆరాధనం
కానుకే బొండు మల్లి
కైవసం కౌగిలి


విల విల విరహమే అలలయే కడలినై
ప్రణయమే పయణమై పరుగిడె పడవనై
కలలు వెతికి కరిగి మరిగ మెత్తని మైనపు దేహమై
తలపు వీణను మీటేనే తాపం
మాయ మన్మధుని పూల సరమై

కానుకే బొండు
కైవసం
ఆకలి దాహమే ఆరాధనం
ఆరాధనం

మాటలే వలయున మనసులే పెనవేయగా
మౌనమే చాలదా మొహమే కలబోయగా
సరస కాలపు సంగీత తాళం
చెంపను చిటికెలు వేయించావా
శృంగార శిఖరపు అంచులు చేరగా
నాతో ఉప్పొంగేది ఊపిరి కావా


కానుకే బొండు మల్లి కైవసం కౌగిలి
ఆకలి దాహమే ఆరాధనం
ఆరాధనం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Ghibran

Fans

»Kaanuke Bondu Malli« gefällt bisher niemandem.