Songtexte.com Drucklogo

Ee Reyi Neevu Nenu Songtext
von Ghantasala & P. Susheela

Ee Reyi Neevu Nenu Songtext

ఓహోహో ఓహో
ఓహోహో ఓహో
ఓహో హో ఓహో హో
హో హో ఓహో హో
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి

ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో
ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో
ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో
ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో కలగా వన్నే కవ్వించేవో
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి


చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను
చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను
నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను
నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను
నీలో నేనై... నిలిచున్నాను
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి

ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను
ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను
నీవు లేని వెన్నెలలోన నిలువజాలకున్నాను
నీవు లేని వెన్నెలలోన నిలువజాలకున్నాను
కనవే చేలియా కనిపించేను
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి

ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer besingt den „Summer of '69“?

Fans

»Ee Reyi Neevu Nenu« gefällt bisher niemandem.