Songtexte.com Drucklogo

Manasa Manasa Songtext
von Anirudh Ravichander

Manasa Manasa Songtext

మనసా మనసా మనమై మనసా

మనసా మన మ మ మనసా

తెలుసా తెలుసా మనసే తెలుసా

తెలిసి కలిసే మ మ మనసా
మనసా తెలుసా తెలుసా మ మ మనసా

కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా

కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా
చెలియా చెలియా చిరుజల్లై కురిసావో

చెలియా చెలియా మనసంతా తడిసావో

చెలియా చెలియా ఇది నా కలయా
పెదవే కలిపి ఎదలో దిగిపో


అయిపో నీ మాటే ఓ ఓ
చెవిలోని పాటే ఓ ఓ
ఓ ముద్దు ఇప్పుడు ఓ ఓ
ఆ ముద్దు చప్పుడు ఓ ఓ
గుచ్చేటి చూపే ఓ ఓ
గుండెలపై నేనే ఓ ఓ
లౌక్యంగా చేతులు ఓ ఓ
లోతుల్లో చేతులు ఓ ఓ
నేనే నువ్ అంటున్నా ఈ సంధ్యా వేళే ఓ ఓ
ఒకటయ్యే రెప్ప నుండి ఊహే ఓ ఓ
అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్లా ఓ ఓ
చల్లారే వయసైనా నీ తోడే ఓ ఓ
నీ ప్రేమ పాటలన్నీ నేర్పించెయ్ పిల్లా ఓ ఓ

విసుగొచ్చే జన్మల వరకు వింటా ఓ ఓ

చెలియా చెలియా చిరుజల్లై కురిసావో
చెలియా చెలియా మనసంతా తడిసావో
చెలియా చెలియా ఇది నా కలయా
పెదవే కలిపి ఎదలో దిగిపో
మనసా మనసా మనమై మనసా
మనసా మన మ మ మనసా
తెలుసా తెలుసా మనసే తెలుసా
తెలిసి కలిసే మ మ మనసా
తెలుసా తెలుసా తెలుసా మ మ మనసా
కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా
కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Manasa Manasa« gefällt bisher niemandem.