Songtexte.com Drucklogo

Kundanapu Bomma Songtext
von A. R. Rahman

Kundanapu Bomma Songtext

బొమ్మా నిను చూస్తూ నే రెప్ప వేయటం మరిచా
అయినా
ఏవో
కలలు ఆగవే తెలుసా
తెలుసా, నా చూపు నీ బానిస
నీలో నాలో లోలో నులివెచ్చనైంది మొదలైందమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

నీ పాదం నడిచే ఈ చోట
కాలము
కనువైనా ముందే అలలై పొంగిందే
నీకన్నా నాకున్నా బలమింకేంటే ఏంటే
వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే
నన్నింక నన్నింక నువ్వే నా అణువణువు గెలిచావే
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

(മരതക തൊട്ടിലിൽ മലയാളികൾ താരാട്ടും നിന്നഴകേ
മാതങ്ക തോപ്പുകളിൽ പൂങ്കുയിലുകൾ ഇണചേർന്ന് പുല്ലാങ്കുഴലൂതുകയാണ് നിന്നഴകേ
ഓഓഓ നിന്നഴകേ)

చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే
నీ మాట తేటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ

కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ
కుందనపు బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Kundanapu Bomma« gefällt bisher niemandem.