Atu Itu Songtext
von Sunidhi Chauhan
Atu Itu Songtext
అటు ఇటు చూసుకోదుగా
వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా
విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కథవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం
అటు ఇటు చూసుకోదుగా
వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా
విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా
నీవని నీదని నీకని అనుకున్నాలే పొరపాటుగా
ఓ నిమిషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై
నిశివో శశివో జతవో యతివో చితివో
నీవేనా నాలో సంగీతం
నీవేనా నాలో నిశ్శబ్ధం నిశ్శబ్ధం నిశ్శబ్ధం
అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కథవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం
వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా
విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కథవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం
అటు ఇటు చూసుకోదుగా
వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా
విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా
నీవని నీదని నీకని అనుకున్నాలే పొరపాటుగా
ఓ నిమిషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై
నిశివో శశివో జతవో యతివో చితివో
నీవేనా నాలో సంగీతం
నీవేనా నాలో నిశ్శబ్ధం నిశ్శబ్ధం నిశ్శబ్ధం
అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కథవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం
Writer(s): Anantha Sriram, Ilaiyaraaja Lyrics powered by www.musixmatch.com