Mila Milalaa Songtext
von Sathyam
Mila Milalaa Songtext
మిల మిలలా మిణుగురులే
తల తల తారల్లా మారినవే
మది నదిలో అలజడులే
ఇపుడిక మాయం అయ్యెనులే
మిల మిలలా మిణుగురులే
తల తల తారల్లా మారినవే
మది నదిలో అలజడులే
ఇపుడిక మాయం అయ్యెనులే
ఎన్నో ఎన్నో ఆశలు ఇన్నాళ్లుగా
చెప్పే వీలే లేక వేచాయిగా
నాలో దాగే మౌనం నేడో రేపో
మాటై పోదా తొలిగా ఆ
నీకై నా హృదయం
వేచే ప్రతి నిమిషం
తియ్యని బాధే అయిన
ఆనందంగా ఉంటుందే
రోజూ తొలి ఉదయం
నిన్నే నా నయనం
చూడాలంటూ ఎంతో ఎంతో ఆరాటంగా కలగంటోందే
నీకిక అన్ని నేనై
నీలో వెచ్చని శ్వాసై
కలిసుంటాగా కడదాక కనుమూసేదాక
నాకోసం నేనేపుడు
ఆలోచించి ఎరుగనులే
తరచూ నీ ఊహలలో
విహరిస్తున్నానే
నీతో ఈ సంగతులు
చెప్పాలనిపిస్తుంటుందే
తరుణం ఇది కాదంటూ
వొద్దొద్దంటు మనసే ఆపిందే
మిల మిలలా మిణుగురులే
తల తల తారల్లా మారినవే
మది నదిలో అలజడులే
ఇపుడిక మాయం అయ్యెనులే
తల తల తారల్లా మారినవే
మది నదిలో అలజడులే
ఇపుడిక మాయం అయ్యెనులే
మిల మిలలా మిణుగురులే
తల తల తారల్లా మారినవే
మది నదిలో అలజడులే
ఇపుడిక మాయం అయ్యెనులే
ఎన్నో ఎన్నో ఆశలు ఇన్నాళ్లుగా
చెప్పే వీలే లేక వేచాయిగా
నాలో దాగే మౌనం నేడో రేపో
మాటై పోదా తొలిగా ఆ
నీకై నా హృదయం
వేచే ప్రతి నిమిషం
తియ్యని బాధే అయిన
ఆనందంగా ఉంటుందే
రోజూ తొలి ఉదయం
నిన్నే నా నయనం
చూడాలంటూ ఎంతో ఎంతో ఆరాటంగా కలగంటోందే
నీకిక అన్ని నేనై
నీలో వెచ్చని శ్వాసై
కలిసుంటాగా కడదాక కనుమూసేదాక
నాకోసం నేనేపుడు
ఆలోచించి ఎరుగనులే
తరచూ నీ ఊహలలో
విహరిస్తున్నానే
నీతో ఈ సంగతులు
చెప్పాలనిపిస్తుంటుందే
తరుణం ఇది కాదంటూ
వొద్దొద్దంటు మనసే ఆపిందే
మిల మిలలా మిణుగురులే
తల తల తారల్లా మారినవే
మది నదిలో అలజడులే
ఇపుడిక మాయం అయ్యెనులే
Writer(s): Bhaskarabatla, Bobo Shahsi Lyrics powered by www.musixmatch.com