Songtexte.com Drucklogo

Kondalalo Nelakonna Songtext
von S. P. Balasubrahmanyam

Kondalalo Nelakonna Songtext

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు


కుమ్మర దాసుడైన కురువరతినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు


కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
స గ మ ద ని స, ని ద మ గ స
సగమగ మగమద నిసగని మదగమస
సగమగస
సగమగస దనిసనిద గమగస
ససస గగగ మమగ
గగగ మమమ దదని
మమమ దదద నిని
సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా
సగమగ సగసని దని సనిదనిగమ
గమగమ గమగస నిసగస నిసదనిసని
ససస గగగ మమగ దదద నినినిని దనిస
ససస గగగ మమమ దదద నిస గనిస
ససస గగగ మమమ దదద నిగ సనిస
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer besingt den „Summer of '69“?

Fans

»Kondalalo Nelakonna« gefällt bisher niemandem.