Koluvainade Songtext
von S. P. Balasubrahmanyam
Koluvainade Songtext
కొలువైనాడే
ఊరికొరివైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
(కొలువైనాడే ఊరికొరివైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే)
కురుడీ పెట్టీ బురిడి కొట్టీ
ధరలో పుట్టీ ధరలే పెంచీ
కురుడీ పెట్టీ బురిడి కొట్టీ
ధరలో పుట్టీ ధరలే పెంచీ
కొలువైనాడే ఊరికొరివైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
కోనసీమ తోటల్లోన కొండముచ్చు వీడేనమ్మా
కొబ్బరికాయ చూసాడమ్మా
కోతిలాగ గెంతిడమ్మా
తాళ్ళే పేనాడు మారాముళ్ళే వేశాడు
తైలం తీశాడు మా తలకే రాశాడు
కొబ్బరిరుబ్బీ సబ్బులు చేసి అమ్మాడు
సారాబట్లే పెట్టీ కొట్లే పట్టాడు
(హొయమ్మో మాయమ్మో
హొయమ్మో మాయమ్మో)
కొలువైనాడే కొండచిలువైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
తదిగిణతోం
(తక్ దిన్ దిన్ దిన్నా)
తొడగొడితే
(టపుటపుటప్పా)
తలబడతాం
(డిష్యుండిష్యుం)
తలగొడతాం
తదిగినతోం తొడగొడితే
తలబడతాం తలకొడతాం
ఓరోరి కొబ్బరిబొండాం
అయితే మా ఊరికి గండం కానీరో
ఓరోరి కొబ్బరిబొండాం
అయితే మా ఊరికి గండం ఖాళీరో
పడతాం మీ పాకం
Come
Come
Come
Come
తీస్తాం మీ మైకం
(Welcome
Welcome
Welcome
Welcome)
పడతాం నీ పాకం
తీస్తాం నీ మైకం
పగబడతాం పనిబడతాం
చెరబడతాం తకదిమితకదిమితోం
పగబడతాం పనిబడతాం
చెరబడతాం తకదిమితకదిమితకదిమి
కొలువైనాడే కోట్లవిలువైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
కొలువైనాడే కోట్లవిలువైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
ఈ నారీకేళుని చోరగాథలు
వీనులార వినుడు
తందానతాన తాన తందనా
కొబ్బరిలంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోర గాథలు మీరు
రక్షక బటుల తోడ న్యాయవాదుల తోడ
మంత్రిమాన్యుల తోడ చిత్రగుప్తుల తోడ
గర్భాలు మీర దర్బారు చేయు దర్జాలు
చూడ తరమా మా తరమాయి
తరమా మా తరమా
అయ్యో కోకాసురుడే కోత్త బకాసురుడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
(కోకాసురుడే)
అవును
(కోత్త బకాసురుడే)
(మా కొబ్బరికాయల సుబ్బారాయుడే)
ఊరికొరివైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
(కొలువైనాడే ఊరికొరివైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే)
కురుడీ పెట్టీ బురిడి కొట్టీ
ధరలో పుట్టీ ధరలే పెంచీ
కురుడీ పెట్టీ బురిడి కొట్టీ
ధరలో పుట్టీ ధరలే పెంచీ
కొలువైనాడే ఊరికొరివైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
కోనసీమ తోటల్లోన కొండముచ్చు వీడేనమ్మా
కొబ్బరికాయ చూసాడమ్మా
కోతిలాగ గెంతిడమ్మా
తాళ్ళే పేనాడు మారాముళ్ళే వేశాడు
తైలం తీశాడు మా తలకే రాశాడు
కొబ్బరిరుబ్బీ సబ్బులు చేసి అమ్మాడు
సారాబట్లే పెట్టీ కొట్లే పట్టాడు
(హొయమ్మో మాయమ్మో
హొయమ్మో మాయమ్మో)
కొలువైనాడే కొండచిలువైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
తదిగిణతోం
(తక్ దిన్ దిన్ దిన్నా)
తొడగొడితే
(టపుటపుటప్పా)
తలబడతాం
(డిష్యుండిష్యుం)
తలగొడతాం
తదిగినతోం తొడగొడితే
తలబడతాం తలకొడతాం
ఓరోరి కొబ్బరిబొండాం
అయితే మా ఊరికి గండం కానీరో
ఓరోరి కొబ్బరిబొండాం
అయితే మా ఊరికి గండం ఖాళీరో
పడతాం మీ పాకం
Come
Come
Come
Come
తీస్తాం మీ మైకం
(Welcome
Welcome
Welcome
Welcome)
పడతాం నీ పాకం
తీస్తాం నీ మైకం
పగబడతాం పనిబడతాం
చెరబడతాం తకదిమితకదిమితోం
పగబడతాం పనిబడతాం
చెరబడతాం తకదిమితకదిమితకదిమి
కొలువైనాడే కోట్లవిలువైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
కొలువైనాడే కోట్లవిలువైనాడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
ఈ నారీకేళుని చోరగాథలు
వీనులార వినుడు
తందానతాన తాన తందనా
కొబ్బరిలంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోర గాథలు మీరు
రక్షక బటుల తోడ న్యాయవాదుల తోడ
మంత్రిమాన్యుల తోడ చిత్రగుప్తుల తోడ
గర్భాలు మీర దర్బారు చేయు దర్జాలు
చూడ తరమా మా తరమాయి
తరమా మా తరమా
అయ్యో కోకాసురుడే కోత్త బకాసురుడే
మా కొబ్బరికాయల సుబ్బారాయుడే
(కోకాసురుడే)
అవును
(కోత్త బకాసురుడే)
(మా కొబ్బరికాయల సుబ్బారాయుడే)
Writer(s): Veturi Murthy, Ilayaraja I Lyrics powered by www.musixmatch.com