Songtexte.com Drucklogo

Gunddamma Bhandi Digi Songtext
von S. P. Balasubrahmanyam

Gunddamma Bhandi Digi Songtext

గుండమ్మ
బండి దిగి రావమ్మా
బుచ్చమ్మ
పొగరు తగ్గించవమ్మా

గుండమ్మ
బండి దిగి రావమ్మా
బుచ్చమ్మ
పొగరు తగ్గించవమ్మా

నీ బుజ్జి car-uకున్న nut-u loose-u tight-u చెయ్యక వదలనమ్మడు
నీ యబ్బ డబ్బులతో నా లాంటి గురుడు నీకు దొరకడమ్మడు
నీకు పాఠాలు నేర్పించనా
ఊళ్ళో programmeలిప్పించానా

గుండమ్మ
బండి దిగి రావమ్మా
బుచ్చమ్మ
పొగరు తగ్గించవమ్మా


Harmony అంటే నీకు అంత అలుసా
ఎట్టా వాయించాలో నీకు తెలుసా

ఆ చేత్తో గాలితిప్పి ఆడించాలి
ఈ చేత్తో మెట్లునొక్కి పాడించాలీ
తాళాల చప్పుడుకే చెవులు ముసుకుంటే నూవు కుదరదమ్మడూ
ఆ పక్క ఈ పక్క దరువుంటేనే ఆటకి అందమమ్మడూ
నీకు సంగీతం నేర్పించనా
TV programme లెట్టించనా

గుండమ్మ
బండి దిగి రావమ్మా
బుచ్చమ్మ
పొగరు తగ్గించవమ్మమ్మమ్మమ్మమ్మమ్మ

సరసానికైన సంసారకైనా coaching-u ఉండాలే చింతామణి

Pant-u shirt-u midisపాటు తగ్గించుకో
చీర కట్టి ఆడపిల్లవనిపించుకో
పాఠాల కోసమోచ్చి నీ నిక్కు చూపిస్తే సాగదమ్మడూ
గీరెక్కి తెగబడితే వీరపాదు పక్క దిష్టి పెడతావమ్మడూ
ఎట్టా నడవాలో నేర్పించనా
Dance programmeలిపించనా


గుండమ్మ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer ist auf der Suche nach seinem Vater?

Fans

»Gunddamma Bhandi Digi« gefällt bisher niemandem.