Kannulu Neevi Songtext
von Naveen
Kannulu Neevi Songtext
కన్నులు నీవి రెప్పలు నీవి కలలో మాత్రం చెలియా నావి
కన్నులు నీవి రెప్పలు నీవి కలలో మాత్రం చెలియా నావి
నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నేనిచటే ఆగినా ఓకే జ్ఞాపకం
ఒకే జ్ఞాపకం
కన్నులు నీవి కన్నులు నీవి
రెప్పలు నీవి రెప్పలు నీవి
కలలో మాత్రం కలలో మాత్రం
చెలియా నావి చెలియా నావి
నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నేనిచటే ఆగినా
వహో హా ఓకే జ్ఞాపకం వహో హా ఒకటే జ్ఞాపకం
గుండెల్లోన గాయలుంటే నిదురే రానేరాదు ఓకే జ్ఞాపకం
ఒకే ఒకే
జ్ఞాపకం జ్ఞాపకం

Writer(s): Bhuvana Chandra, Harris Jayaraj Lyrics powered by www.musixmatch.com