Jhanak Jhanak Songtext
von Karthik
Jhanak Jhanak Songtext
జనక్ జనక్ జగ జంతర్ మంతర్
మచక్ మచక్ మన మస్తు కలందర్
నిన్ననేది ఒక వేస్ట్ పేపరు
నెడనేది ఒక న్యూస్ పేపరు
రేపనేది ఒక క్వశ్చన్ పేపరు
సరిగ లైఫును చదవనే చదవక
ఆన్సర్ తెలియక
అడు
తికమక మకతిక పడిపోవద్దే
పకపక నవ్వుల జోకర్
భయ్యా నీదో వేషం నాదో వేషం
మేకప్ తోనే పుట్టేసాం
ఇది జీవిత నాటక రంగం
నువ్వు నేను కన్నులు తెరిచేలోపే
తది ఎం చేస్తాం
కథ ముందుకు కోనసాగిద్దాం
మనను ఆటాడించే దర్శకుడైనా
అభినందించే ప్రేచకుడైనా
ఒకడే ఒక్కడు ఇంకెవడు ఆ పై వాడు
వాడూ కనపడకుండా దాకుంటాడు
అయినా అన్ని చూస్తుంటాడు
చూసిన దానికి మార్కులు వేస్తూ ఉంటాడు
నీ పాత్రను సరిగా పోషించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
నీ పాత్రను సరిగా పోషించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
.Music.
కనులు మూసి తెరిచేలోగా
కదిలిపోయే కాలమిది
మొదలు చివర అన్నీ ముందే
నిర్ణయించిన ఆట ఇది
మనకు దొరికిన పాత్రలోనే
ఒదిగి పోవాలి
విధి విధించిన బాధ్యతలను
తీర్చుకోవాలి
అమ్మా నాన్న కనిపెంచిన తనువు ఇది
అంతో ఇంతో అనురాగపు ఋణముంది
జన్మపంచిన ప్రేమకే నువు
ప్రేమ పంచాలి.
నీ పద్ధతి నువ్వు పాటించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
నీ పద్ధతి నువ్వు పాటించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
.Music.
మనసు పడితే దొరికేదేనా
మనది కానిది ఏదైనా
మలుపు చూడక కదిలేదేనా
మనిషి బ్రతుకులో అడుగైనా
కంటిముందే కోరుకుంది
దూరమౌతున్నా
పంటి బిగువున ఓర్చుకోరా
గుండెకోతైనా.
శాపం తాపం
నీ నటనలో భాగమని
వేశే వేషం
కొనసాగక తప్పదని
చివరిదాకా ఓడిపోనీ
ఆటసాగాలి.
ఆ దేవుడు మెచ్చే ఆటాడావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
ఆ దేవుడు మెచ్చే ఆటాడావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
.Music.
మచక్ మచక్ మన మస్తు కలందర్
నిన్ననేది ఒక వేస్ట్ పేపరు
నెడనేది ఒక న్యూస్ పేపరు
రేపనేది ఒక క్వశ్చన్ పేపరు
సరిగ లైఫును చదవనే చదవక
ఆన్సర్ తెలియక
అడు
తికమక మకతిక పడిపోవద్దే
పకపక నవ్వుల జోకర్
భయ్యా నీదో వేషం నాదో వేషం
మేకప్ తోనే పుట్టేసాం
ఇది జీవిత నాటక రంగం
నువ్వు నేను కన్నులు తెరిచేలోపే
తది ఎం చేస్తాం
కథ ముందుకు కోనసాగిద్దాం
మనను ఆటాడించే దర్శకుడైనా
అభినందించే ప్రేచకుడైనా
ఒకడే ఒక్కడు ఇంకెవడు ఆ పై వాడు
వాడూ కనపడకుండా దాకుంటాడు
అయినా అన్ని చూస్తుంటాడు
చూసిన దానికి మార్కులు వేస్తూ ఉంటాడు
నీ పాత్రను సరిగా పోషించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
నీ పాత్రను సరిగా పోషించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
.Music.
కనులు మూసి తెరిచేలోగా
కదిలిపోయే కాలమిది
మొదలు చివర అన్నీ ముందే
నిర్ణయించిన ఆట ఇది
మనకు దొరికిన పాత్రలోనే
ఒదిగి పోవాలి
విధి విధించిన బాధ్యతలను
తీర్చుకోవాలి
అమ్మా నాన్న కనిపెంచిన తనువు ఇది
అంతో ఇంతో అనురాగపు ఋణముంది
జన్మపంచిన ప్రేమకే నువు
ప్రేమ పంచాలి.
నీ పద్ధతి నువ్వు పాటించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
నీ పద్ధతి నువ్వు పాటించావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
.Music.
మనసు పడితే దొరికేదేనా
మనది కానిది ఏదైనా
మలుపు చూడక కదిలేదేనా
మనిషి బ్రతుకులో అడుగైనా
కంటిముందే కోరుకుంది
దూరమౌతున్నా
పంటి బిగువున ఓర్చుకోరా
గుండెకోతైనా.
శాపం తాపం
నీ నటనలో భాగమని
వేశే వేషం
కొనసాగక తప్పదని
చివరిదాకా ఓడిపోనీ
ఆటసాగాలి.
ఆ దేవుడు మెచ్చే ఆటాడావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
ఆ దేవుడు మెచ్చే ఆటాడావో సూపర్ర్
కొంచం తడబడ్డావో ఐపోతావు జోకర్ర్
.Music.
Writer(s): Raj-koti, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com