Songtexte.com Drucklogo

Beautiful Girl (From “Life Is Beautiful”) Songtext
von Karthik

Beautiful Girl (From “Life Is Beautiful”) Songtext

Your beautiful smile, the beautiful face
The beautiful eyes, you′re nothing but grace
Beautiful women, a-looking amaze
What is your name?
What is your name?

ఏముందో నవ్వే కన్నుల్లో
ఏముందో ఆ పెదవంచుల్లో
ఏముందో లాగే ఒంపుల్లో
ఏముందో ఈ అమ్మాయిల్లో
ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే
వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే
తప్పేదైనా జరిగే వీలుందే
నీ వెన్నంటే ఉంటే

Beautiful smile, beautiful face
The beautiful eyes, you're nothing but grace

ఏముందో నవ్వే కన్నుల్లో
ఏముందో మీ అమ్మాయిల్లో


ఎదనే కొరికే చూపందం
అలకే అందం
మనసే తెలిపే మాటందం
ప్రతిదీ అందం
జగమే కననీ అందం
తన జతలో చెలిమే ఆనందం

ఏముందో నవ్వే కన్నుల్లో
ఏముందో ఆ పెదవంచుల్లో
ఏముందో లాగే ఒంపుల్లో
ఏముందో ఈ అమ్మాయిల్లో

మెరుపై కదిలే మేనందం
నడకే అందం
నలిగే నడుమే ఓ అందం
పలుకే అందం
మగువే అందం కాదా
మది తనకే వశమై పోదా

ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే
వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే
తప్పేదైనా జరిగే వీలుందే
నీ వెన్నంటే ఉంటే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Karthik

Quiz
Wer ist auf der Suche nach seinem Vater?

Fans

»Beautiful Girl (From “Life Is Beautiful”)« gefällt bisher niemandem.