Songtexte.com Drucklogo

Mari Mari (From “Sindhu Bairavi”) Songtext
von K. J. Yesudas

Mari Mari (From “Sindhu Bairavi”) Songtext

మరి మరి నిన్నే మొరలిడ
మరి మరి నిన్నే మొరలిడ
మరి మరి నిన్నే మొరలిడ
నీ మనసున దయరాదు
మరి మరి నిన్నే మొరలిడ
నీ మన సు న దయ రాదు
మరి మరి నిన్నే ఏ ఏ


కరిమోరవినీ ఈ ఈ ఈఈఈ
కరిమోరవిని సరగున సననీకు
కరిమోరవిని సరగున సననీకు
కారణమేమి సర్వాంతరయామి
కారణమేమి సర్వాంతరయామి
మరి మరి నిన్నే మొరలిడ
నీ మన సు న దయ రాదు
మరి మరి నిన్నే ఏ ఏ

కరుణతో దృవుని ఎదుట నిలిచిన కత విన్నేమయ్య
కరుణతో దుువుని ఎదుట నిలిచిన కత విన్నేమయ్య
సురరిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా
సురరిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా
మరచియునే వనచరుని బ్రుచిన మహిమా తెలుపవయాయ
దరను వెలయు తనయగరాజ సనుేత తరముగా నిగన్న వినరయ్య
మరి మరి నిన్నే మొరలిడ
నీ మన సు న దయ రాదు
మరి మరి నిన్నే
మరి మరి నిన్నే ఏ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Mari Mari (From “Sindhu Bairavi”)« gefällt bisher niemandem.