Songtexte.com Drucklogo

Maanava Seva (From “Rudra Veena”) Songtext
von K. J. Yesudas

Maanava Seva (From “Rudra Veena”) Songtext

పంజన దీశ పాహిమాం భవానీష సర్వేశ
పంజన దీశ పాహిమాం భవానీష సర్వేశ
పంజన దీశ పాహిమాం భవానీష సర్వేశ
పంజన దీశ పాహిమాం భవానీష సర్వేశ
పంజన దీశ పాహిమాం

మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా

కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా
కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా
కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా
కన్నుల ముందు కదులు అభాగ్యుల చేరుటే దోషమా
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా


గ్రీష్మ తాటితవనాల సంతాపము కని గలిగి
గ్రీష్మ తాటితవనాల సంతాపము కని గలిగి
జీవ ధారచిలుకు కార్యదీక్ష హేయమరచి
కాలమే కాల జలాల నిధులు లవణాబ్ది వరించ
ఏముంది ఫలము దయలేని గుండె వృధా కాదా
కాలమే కాల జలాల నిధులు లవణాబ్ది వరించ
ఏముంది ఫలము దయలేని గుండె వృధా కాదా రి
పమగమ తకతరిట ఝం
ససపామ తక రిస ధీం తకధిమి తదిగణ తోం తా
తకధిం త తకదిన
రీ జం తరిద సానిపరిసరి గమ తనకు పమగమరిస
సానిపామ రిద జణు
ధీం తతకిటతోం తకదిన తధీంత కిట తధీంగిణ తాం తాం తకధిమి
పాదాపసానిప తక రీ గమరిస సాని తకిట ఝం త
తాం తక తకిట తరికిట తోం తరికిట తోం తరికిట తోం తరికిట తోం త
రీగమ తధిమి పమరిసనిస పమరిసనిస ఝుం త గమరిస
రిస సాస రిస తక తరిప రిసరి తథీం కిటతోం ససానిపమ తధీం కిటతోం
తధిమి తకిట తకిట తకిట ధిమి తకిట తకిట తకిట తరికిట తోం
తక తరికిట తోం తక తక తరికిట తోం తాంగు
తధీం తరికిట తోం తధీం తరికిట తోం తధీం తరికిట తోం
మానవ సేవ ద్రోహమా కళా సేవ కాదన్న
మానవ సేవ ద్రోహమా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Cro nimmt es meistens ...?

Fans

»Maanava Seva (From “Rudra Veena”)« gefällt bisher niemandem.