Sathyam Shivamu Songtext
von Haricharan
Sathyam Shivamu Songtext
సత్యమ్ శివము సుందరమంటే నీవే తండ్రి నీవే
వ్యథ గొంతున దాచే శివుడు నీవే నీవేలే నీవేలే
నిందల మబ్బులు చీల్చే నీవే సూర్యుడివై వెలిగేవు
యద దీపంలా నిలిచేవు కలతేలా కలతేలా కలతేలా
కరుగనేలా కరుగనేలా కలతేలా కలతేలా
చెట్టువైయ్ పుడితివిలే, ఈ గాయం కొత్త కాదులే
నీకు ఏనాడూ చెదరదే చిరునవ్వు
ఉరుములకు మెరుపులకు ఆ కడలి చెదిరేనా
తోడేళ్ల అరుపులకు బెదరవులే నీవే
చిరునవ్వు కోరలతో కాటేసే నాగులను
నలిపేస్తూ నడిచేస్తూ ధీరుడవే నీవు
ఆ నీలి ఆకాశాన్ని నీటి గుంటలో చూసి
తాకలేడు ఎప్పుడూ ఎవడైనా
సత్యమ్ శివము సుందరమంటే నీవే తండ్రి నీవే
వ్యథ గొంతున దాచే శివుడు నీవే నీవేలే నీవేలే
నిందల మబ్బులు చీల్చే నీవే సూర్యుడివై వెలిగేవు
యద దీపంలా నిలిచేవు కలతేలా కలతేలా కలతేలా
కరుగనేలా కరుగనేలా కలతేలా కలతేలా
భగ్గుమనే నిప్పువులే ఏ చెదలూ అంటవులే
ఏ మచ్చా ఎరుగని మా చంద్రుడివే నీవూ
రాజ్యాన్ని విడిచేస్తే రాఛకళ ఎటుపోదూ
ధనమున్నా లేకున్నా ధానగుణం పోదూ
ఓ చిన్ని అద్దంలోనా వెండి కొండనే చూసి
ఎక్కలేడు ఎప్పుడూ ఎవడైనా

Writer(s): A R Rahman, Sudhala Ashok Teja Lyrics powered by www.musixmatch.com