Podham Songtext
von Haricharan
Podham Songtext
పోదాం ఎగిరి ఎగిరి పోదాం
ఎందాక అంటే ఏమో అందాం
పోదాం ఇక్కడ్నే ఉంటే
అలవాటైపోదాం మనకే మనం
ఏ దారి పూవులే పరిచి
మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే
Hello అనే హుషారులో
పోదామా పోదామా పోదామా పోదామా
ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామా పోదామా పోదామా పోదామా
పదాన్ని నడవే తరుముతూ
పోదాం ఎగిరి ఎగిరి పోదాం
ఎందాక అంటే ఏమో అందాం
పోదాం ఇక్కడ్నే ఉంటే
అలవాటైపోదాం మనకే మనం
కన్నులనే వీడననే ఏ నిదరో
ఇంతవరకు నన్ను నాకే చూపలేదే
ఊహలకి రెక్క తొడిగి
ఆశలకు దిక్కు తెలిపి
గుండెలయకు కొత్త పరుగు నేర్పుతోందే
లే లెమ్మని మేలుకొమ్మని
గిల్లిందిలా అల్లరిగా
గాల్లో ఇలా తేలిపొమ్మని పిలుపే
పోదామా పోదామా పోదామా పోదామా
ఆకాశం అంచుల్ని తడుతూ
चलो పోదామా పోదామా పోదామా పోదామా
పదాన్ని నడవే తరుముతూ
పోదాం ఎగిరి ఎగిరి పోదాం
ఎందాక అంటే ఏమో అందాం
పోదాం ఇక్కడ్నే ఉంటే
అలవాటైపోదాం మనకే మనం
ఏ దారి పూవులే పరిచి
మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే
Hello అనే హుషారులో
పోదామా పోదామా పోదామా పోదామా
ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామా పోదామా పోదామా పోదామా
పదాన్ని నడవే తరుముతూ
ఎందాక అంటే ఏమో అందాం
పోదాం ఇక్కడ్నే ఉంటే
అలవాటైపోదాం మనకే మనం
ఏ దారి పూవులే పరిచి
మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే
Hello అనే హుషారులో
పోదామా పోదామా పోదామా పోదామా
ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామా పోదామా పోదామా పోదామా
పదాన్ని నడవే తరుముతూ
పోదాం ఎగిరి ఎగిరి పోదాం
ఎందాక అంటే ఏమో అందాం
పోదాం ఇక్కడ్నే ఉంటే
అలవాటైపోదాం మనకే మనం
కన్నులనే వీడననే ఏ నిదరో
ఇంతవరకు నన్ను నాకే చూపలేదే
ఊహలకి రెక్క తొడిగి
ఆశలకు దిక్కు తెలిపి
గుండెలయకు కొత్త పరుగు నేర్పుతోందే
లే లెమ్మని మేలుకొమ్మని
గిల్లిందిలా అల్లరిగా
గాల్లో ఇలా తేలిపొమ్మని పిలుపే
పోదామా పోదామా పోదామా పోదామా
ఆకాశం అంచుల్ని తడుతూ
चलो పోదామా పోదామా పోదామా పోదామా
పదాన్ని నడవే తరుముతూ
పోదాం ఎగిరి ఎగిరి పోదాం
ఎందాక అంటే ఏమో అందాం
పోదాం ఇక్కడ్నే ఉంటే
అలవాటైపోదాం మనకే మనం
ఏ దారి పూవులే పరిచి
మనని రమ్మన్నదో ఆ దారిలో
ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే
Hello అనే హుషారులో
పోదామా పోదామా పోదామా పోదామా
ఆకాశం అంచుల్ని తడుతూ
పోదామా పోదామా పోదామా పోదామా
పదాన్ని నడవే తరుముతూ
Writer(s): Gopi Sunder, Seetarama Sastry Lyrics powered by www.musixmatch.com