Songtexte.com Drucklogo

Dinakara Subhakara Songtext
von Ghantasala

Dinakara Subhakara Songtext

దినకర
దినకర
హే శుభకర
దినకర శుభకర
దినకర శుభకర దేవ ధీనాధార
తిమిరసంహార దినకర శుభకర


పతిత పావన మంగళదాత
పాప సంతాప లోకహితా
పతిత పావన మంగళదాత
పాప సంతాప లోకహిత
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
వివిద వేద విజ్ఞాన నిధాన
వినత లోక పరిపాలక భాస్కర
దినకర శుభకర
దేవ ధీనాధార తిమిరసంహార
దినకర
హే దినకర
ప్రభో దినకర శుభకర

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Ghantasala

Quiz
Wer ist kein deutscher Rapper?

Fans

»Dinakara Subhakara« gefällt bisher niemandem.