Songtexte.com Drucklogo

Mr. Perfect Songtext
von Devi Sri Prasad

Mr. Perfect Songtext

Yo everbody set you feet on the floor
This is DSP and Aarya once more
Mr.Perfect, Mr.Perfect, Mr.Perfect
Mr.Perfect, Mr.Perfect, Mr.Perfect

హే tip top దొర కదిలిండో (దొర కదిలిండో, దొర కదిలిండో)
ఎవడికి వీడు దొరకడు లెండో (దొరకదు లెండో, దొరకదు లెండో)
హే tip top దొర కదిలిండో
ఎవడికి వీడు దొరకడు లెండో
ముదురండో, గడుసండో, తొడిగెను ముసుకండో
ఉప్పుకప్పురంబు నొక్క look నుండో
వీడి look ఉ చూసి మోసపోకండో
ఏదవండో, బడవండొ, వలలో పడకండో

(Come on, come on)
Most cunning-u
(Come on, come on)
మస్త్ timing-u
(Come on, come on)
Right లలో wrong-u


(Come on, come on)
కోత లలో king-u
(Come on, come on)
మార్చేతన రంగు
(Come on, come on)
పక్క planning-u

(Mr.Perfect, perfect, he is Mr.Perfect
Lens ఎసి వేటుకు దొరకదురా ఏ defect
Mr.Perfect, perfect, he is Mr. Perfect
Lens ఎసి వేటుకు దొరకదురా ఏ defect)

Oh, వీడో పెద్ద ఎదవా, ఈ matter నాకు మాత్రం తెలుసు
వీడి గురుంచి చెప్పి చెప్పి నలికంతా ఎండిపోయింది
కానీ ఎవ్వడు నమ్మడు
పైగా ఈ రోజుల్లో ఎల్లాంటోళ్లకు
Demand కొంచం ఎక్కువ
అయినా ఇంకోసారి try చేస్తా
తప్పకుండ ఈడీ తాట తీస్తా

Hip లూపుతున్న cat walk లండో
Crocodile వీడు, కాలుజారకండో
Brute అండో, brat అండో, live ఏ చూస్తుండో

మేడి పండు లాంటి man వీడండో
Man hole లాంటి mind విడిదండో
Cheat అండో, cheap అండో
గజిబిజి puzzle అండో


(Come on, come on)
He′s got a backup tricks
(Come on, come on)
Beware you trendy chicks
(Come on, come on)
Heart-u hijacker నమ్మొద్దే
Come on, come on
He's a జాదూగర్
Come on, come on
He gives you fever
Come on, come on
He′s a cool cracker తాకొద్దే

(Mr.Perfect, perfect, he is Mr. Perfect)
That's me
(Lens ఎసి వేటుకు దొరకదురా ఏ defect
Mr.Perfect, perfect, he is Mr. Perfect)
That's me
(Lens ఎసి వేటుకు దొరకదురా ఏ defect)

(Come on, come on)
వోరి గోవిందో
(Come on, come on)
వీడు గురివిందో
(Come on, come on)
సందు దొరికిందో, దోచేస్తాడయ్యో
(Come on, come on)
హరియా ఓ శంభో
(Come on, come on)
రేగింది పంబొ
(Come on, come on)
వీడ్ని ఆపాలి మొనాకో రంభో

(Mr.Perfect, perfect

Lens ఎసి వేటుకు

Mr.Perfect, perfect, he is Mr. Perfect
Lens ఎసి వేటుకు దొరకదురా ఏ defect)

Yo everbody set you feet on the floor, DSP will sing some more
Come on everybody let′s burn the floor with DSP and Aarya once more
(పగిలిపోయిందిరోయి)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Devi Sri Prasad

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Mr. Perfect« gefällt bisher niemandem.